గర్భిణీ స్త్రీలకు పండ్లు పంపిణీ
హత్నూర (జనం సాక్షి) మండలం పరిధిలోని కాసాల గ్రామానికి చెందిన అందోలు నగేష్ బుధవారం గ్రామానికి చెందిన కొందరు గర్భిణీ స్త్రీలకు పండ్లు పంపిణీ చేశారు. కీర్తిశేషులైనటువంటి తన మాతృ మూర్తి అందోలు అంజమ్మ తృతీయ వర్ధంతిని పురస్కరించుకుని…






