ఊట్కూరు మండలంలో విషాదం
చెరువులో తల్లీ కూతుళ్ల మృతదేహాలు.. గుర్తించిన స్థానికులు నారాయణపేట: జిల్లాలోని ఊట్కూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని తిమ్మారెడ్డిపల్లి తండా చెరువులో తల్లి, రెండేండ్ల చిన్నారి మృతదేహాలను స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.…







