నిరంతర విద్యుత్ ప్రగతికి సంకేతం
పోడు సమస్య పరిష్కారంతో గిరిజనులకు లబ్ది :నగేశ్ ఆదిలాబాద్,అక్టోబర్11 (జనంసాక్షి) : నిరంతర విద్యుత్ సరఫరా అన్నది పాలనాపరంగా తీసుకున్న విప్లవత్మక నిర్ణయమని మాజీ ఎంపి నగేశ్ అన్నారు. అధికారుల పనితీరు కారణంగా ప్రజలు ఆనందంగా ఉన్నారని దీంతో…





