Sunday, 8 November 2026

ఆదిలాబాద్

విస్తారంగా వర్షాలతో ప్రాజక్టులకు జలకళ

స్వర్ణ ప్రాజెక్టును సందర్శించిన మంత్రి నిర్మల్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): విస్తృతంగా వర్షాలు కురుస్తుండటంతో తెలంగాణలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండుకుండలా మారయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. బుధవారం సారంగాపూర్‌ మండలంలోని స్వర్ణ జలాశయాన్ని మంత్రి…

బాసర గోదావరి నదిలో గుర్తు తెలియని వ్యక్తి మతదేహం లభ్యం

నిర్మల్‌,ఆగస్టు17(జనంసాక్షి): నిర్మల్‌ జిల్లా బాసర గోదావరి నది వద్ద గల ఓకటో నంబరు స్నానఘట్టం వద్ద బాసర పోలీసులకు మంగళవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి (34) మతదేహం లభ్యమైందని, చేతికి రబ్బరు గ్లౌజు ఉండడంతో మేస్త్రీ పనిచేసే…

కొమురంభీం ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): కొమురంభీం ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్‌ ఒక గేటు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌ అవుట్‌ ఎª`లో 2292 క్యూసెక్కులు, ఇన్‌ ఎª`లో 3333 క్యూసెక్కులుగా ఉంది. అలాగే…

రైతులకు అండగా టిఆర్‌ఎస్‌ సర్కార్‌

ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న ఆదిలాబాద్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే జోగు రామన్న స్పష్టం అన్నారు. రైతులకు అండగా నిలిచిందన్నారు. రైతుబంధు, బీమా పథకాలను రైతు సంక్షేమం కోసం పెట్టినవేనని అన్నారు.…

పాలకల్తీ నిరోధానికి చర్యలు

పాడిరైతులకు అండగా ప్రభుత్వం: లోక ఆదిలాబాద్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): పాలకల్తీకి పాల్పడే వారిపట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని, అలాంటి వారి ఉచ్చులో చిక్కుకుని చిక్కులు తెచ్చుకోవద్దని రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సంస్థ చైర్మన్‌ లోకభూమారెడ్డి అన్నారు. పాడి రైతులకు…

మొక్కలు నాటని వారు ఇప్పుడైనా నాటండి

నాటిన వారు వాటిని సంరక్షించండి హరితహారం సక్సెస్‌ అవుతోందన్న మంత్రి ఇంద్రకరణ్‌ ఆదిలాబాద్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తేనే మానవ మనుగడ కొనసాగుతుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. ఇప్పటికే…

పత్తి రైతులకు ఏటా మిత్తికూడా గిట్టడం లేదు

యధావిధిగా వేధిస్తున్న మార్కెట్‌ సమస్యలు మల్లీ పత్తి వేయాలన్న సూచనతలో అటువైపే మొగ్గు ఆదిలాబాద్‌,ఆగస్ట్‌13(జనంసాక్షి): పత్తి పండిరచిన రైతులు దానిని అమ్ముకునేందుకు కొత్త చిక్కులు ఎదుర్కొంటున్నారు. ఏటా ప్రభుత్వం ఈ సమస్యలను పట్టించుకోవడం లేదు. తాజాగా మళ్లీ పత్తినే…

ఎమ్మెల్యే బాల్క సుమన్‌ రాజీనామాతోనే అభివృద్ది: వివేక్‌

మంచిర్యాల,అగస్టు12(జనం సాక్షి): క్యాతన్‌ పల్లి మున్సిపాలిటీలో అందరికి సింగరేణి ఇండ్ల పట్టాలు ఇవ్వాలని బీజేపీ చేస్తున్న నిరాహారదీక్షకు బీజేపీ కోర్‌ కమిటీ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి సంఫీుభావం తెలిపారు. హూజురాబాద్‌కు వచ్చిన నిధులు.. మిగిలిన నియోజకవర్గాలకు…

జ్వరాలు రాకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలి

అన్ని జ్వరాలను డెంగ్యూగా నిర్ధారించలేం ఆస్పత్రుల్లో సిబ్బంది, మందులు సిద్దం మంచిర్యాల,ఆగస్ట్‌12(జనం సాక్షి): జిల్లాలో డెంగ్యూ, మలేరియా జ్వరాలు విస్తరిస్తున్నాయి. గతంలో మాదిరి డెంగ్యూ ప్రభావం అంతగా లేకున్నా, జిల్లాలో కేసులు నమోదవు తుండటం ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లా…

కాగజ్‌నగర్‌లో నిత్యాన్నదాన సత్రం ఏర్పాటు

కొమురం భీం,అగస్టు11(జనం సాక్షి): కాగజ్‌నగర్‌లో టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నిత్యాన్నదాన సత్రం ఏర్పాటు చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిర్పూర్‌ నియోజకవర్గ ప్రజలతోపాటు అక్కడికి వచ్చిపోయేవారి ఆకలి తీర్చేందుకు సత్రం నిర్మించారు. అందరికీ అనుకూలంగా ఉండేలా కాగజ్‌…