బిజెపి రాష్ట్ర ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా గడ్డం కాశీనాథ్ నియామకం
మెదక్ మే 16 (జనం సాక్షి ): బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు సూచనల మేరకు *బిజెపి ఒబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు జి. ఆనంద్ గౌడ్ *బిజెపి ఒబిసి మోర్చా రాష్ట్ర పదాధికారులను, కార్యవర్గాన్ని…









