వెంకటేశ్వర్లు సేవలు చిరస్మరణీయం
ఆదిలాబాద్, జూన్ 12 (జనంసాక్షి): ప్రజల మనిషిగా, జిల్లాకు కలెక్టర్గా ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని జిల్లా కలెక్టర్ అశోక్ అన్నారు. జిల్లాలో పని చేసిన దివంగత కలెక్టర్ వెంకటేశ్వర్ల మృతికి సంతాప సూచకంగా కలెక్టర్ సమావేశ…

