పలు అభివృద్ధి పనులకు భూమి పూజ
ఇబ్రహింపట్నం రూరల్ , మే 26 (జనంసాక్షి ) మండలంలోని పలు గ్రామాల్లో కోరుట్ల ఎమ్మేల్యే కె.విద్యాసాగర్ రావు భూమిపూజ చేశారు.ప్రతి గ్రామానికి త్రాగునీటి ఎద్దడి లెకుండా చూస్తాననా తెలిపారు.వరల్డ్ బ్యాంక్ నిధులతో .ప్రతి గ్రామా నికి త్రాగునీటిని…
