Cinema

పలు భంగిమల్లో నటి ప్రియా వారియర్స్‌

కన్నుగీటి చిత్రసీమలో తనకుంటూ ప్రత్యేక ఇమేజ్‌ను పెంచుకున్న నటి ప్రియావారియర్‌ ఇన్‌స్టాలో బోలెడు ఫోటోలను షేరు చేసింది. వివిధ భంగిమల్లో ఈ భామ సరికొత్త లుక్స్‌తో అదుర్స్‌ …

కాంచన` 3 రష్యన్‌ నటి ఆత్మహత్య

రాఘవ లారెన్స్‌ నటించిన కాంచన 3లో దెయ్యం పాత్రలో కనిపించి సందడి చేసిన నటి రష్యన్‌ యువతి అలెగ్జాండ్రా జావి. ఈ సినిమాలో అద్భుతమైన నటనతో ఎంతగానో …

పాతప్రయాణం కొత్తగా మొదలైందన్న కరణ్‌

రణ్‌వీర్‌ సింగ్‌ ` అలియా భట్‌ జంటగా ’రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ’ అనే టైటిల్‌తో ఓ చిత్రం తెరకెక్కుతోంది. పదేళ్ళ తర్వాత మళ్ళీ …

విక్రమ్‌ సినిమాకు మహాన్‌ పేరు ఖరారు

తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని ఎంతగా అలరిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఆయన తన 60వ సినిమాగా కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ …

సుష్మిత నిర్మాతగా శ్రీదేవి శోభన్‌ బాబు

మెగాస్టార్‌ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత నిర్మాతగా మారి,తన భర్త విష్ణు ప్రసాద్‌తో కలిసి ’గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టెయిన్మెంట్స్‌’ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఇందులో ’షూట్‌`అవుట్‌ …

నాలుగు సినిమాలకు 500కోట్ల మాటే

ప్రభాస్‌ రాబడిపై సినీవర్గాల్లో టాక్‌ వరుస చిత్రాలతో ప్రభాస్‌ ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నాడు. అంతేగాకుండా డబ్బుల పరంగా కూడా బాగానే రాబడుతున్నాడని సమాచారం. తాజాగా ఆయన నటిస్తున్న …

వెడ్డింగ్‌ కార్డుతో భలే ప్రచారం

మళ్లీ మొదలయ్యిందికి భలే క్రేజీ సుమంత్‌ మళ్ళీ పెళ్ళి చేసుకుంటున్నాడొహో! అంటూ సోషల్‌ విూడియా కోడై కూసిన వైనం ఇంకా ఎవరూ మర్చిపోలేదు. అయితే సోషల్‌ విూడియాలో …

వర్మ తుంటరి చేష్టలపై నెటిజిన్ల మండిపాటు వయసు పెరిగే కొద్దీ ఏవిూ పాడుబుద్దని వ్యాఖ్యలు ఒకప్పుడు రామ్‌ గోపాల్‌ వర్మ అంటే క్రియేటివ్‌ డైరెక్టర్‌ అనే వారు. …

మా కార్యాలయం చుట్టూ ఎన్నికల హావిూలు

స్థలం చూశానంటూ మంచు విష్ణె పోస్ట్‌ ఈసారి మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలు అంతా కార్యాలయ భవనం చుట్టే తిరుగుతున్నాయి. మా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి …

శిల్పాశెట్టికి మరో కేసులో చిక్కులు

బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టికి కష్టాలు ఇప్పట్లో తీరేలా కనపడటం లేదు. పోర్న్‌ రాకెట్‌ కేసులో ఆమె భర్త రాజ్‌కుంద్రాను పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. …