తెలుగు నేటివిటీకి దగ్గరగా భోళాశంకర్
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలలో మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ’భోళా శంకర్’ షూటింగ్ చక చకా జరుగుతోంది. తమిళ సూపర్ హిట్ మూవీ ’వేదాళం’ సినిమాకి అధికారిక రీమేక్ గా ఈ సినిమాను రామబ్రహ్మం సుంకర…







