గబ్బా స్టేడియంలో పరిమళించిన ప్రేమలవ్ ప్రపోజల్స్తో ఏకమైన జంట
బ్రిస్బేన్,డిసెంబర్10(జనం సాక్షి ): యాషెస్ టెస్టు సిరీస్లో భాగంగా ఇక్కడి గబ్బా స్టేడియంలో ఆస్టేల్రియా`ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు స్టేడియంలో ఓ జంట లవ్ ప్రపోజల్ అందరినీ ఆకర్షించింది. మైదానంలో ఇద్దరు ప్రత్యర్థులు హోరాహోరీగా…








