Monday, 23 November 2026

Sports

టీమిండియా ఓపెనర్‌గా ఇషాన్‌ కిషన్‌ వద్దు.. కోహ్లిని పంపండి

సౌతాంప్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ బౌలింగ్‌లో భారత్‌ దుమ్మురేపింది. అయితే తొలి టీ20లో భారత బ్యాటర్లు అంతా రాణించన్పటికీ.. ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌…

కోహ్లిపై వేటు..? విండీస్‌తో టీ20 సిరీస్‌కు కూడా డౌటే..!

గత రెండు దశాబ్దాలుగా టీమిండియాలో ఏకఛత్రాధిపత్యం చెలాయించిన మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై వేటు పడనుందా..? అంటే అవుననే ప్రచారమే జరుగుతుంది. గత రెండున్నరేళ్లకుపైగా ఫామ్‌ కోల్పోయి ముప్పేట దాడిన ఎదుర్కొంటున్న కోహ్లిని తర్వలో పొట్టి ఫార్మాట్‌ నుంచి…

PT Usha: పరుగుల రాణికి ‘రాజ్య’ యోగం

ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో ప్రపంచ వేదికలపై భారత్‌ సత్తా చాటిన అథ్లెట్‌ పీటీ ఉష. చిరుత కూడా చిన్నబోయే వేగం ఉష సొంతం. ట్రాక్‌పై ఆమె అడుగు పెట్టిందంటే పందెం కోడె! అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లలో ఉష ప్రతిభ…

Ms Dhoni Birthday- Virat Kohli: నా అన్నయ్య.. నీలాంటి నాయకుడు ఎవరూ లేరు: కోహ్లి భావోద్వేగ నోట్‌

‘నీలాంటి నాయకుడు ఇంకెవరూ ఉండరు. భారత క్రికెట్‌కు ఎనలేని సేవ చేసిన నీకు ధన్యవాదాలు. నువ్వు నాకు అన్నయ్యగా మారావు. నీ పట్ల నాకున్న ప్రేమ, గౌరవం ఎల్లప్పుడూ అలాగే ఉంటాయి. హ్యాపీ బర్త్‌డే కెప్టెన్‌’’ అంటూ టీమిండియా…

Malaysia Masters Badminton 2022: సింధు శుభారంభం

మళ్లీ తొలి రౌండ్‌లోనే ఓడిన సైనా మలేసియా మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్స్‌ పీవీ సింధు, సైనా నెహ్వాల్‌లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ఏడో ర్యాంకర్‌ పీవీ…

ట్రెండ్‌ను బ్రేక్‌ చేస్తూ’..ఐఎంఎఫ్‌ గీతా గోపినాథ్ సరికొత్త రికార్డ్‌లు!

అంతర్జాతీయ ద్రవ్యనిధి డిప్యూటీ (ఐఎంఎఫ్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ గీతా గోపినాథ్ దిగ్గజాల సరసన చేరారు. గ‌తేడాది వరకు ఐఎంఎఫ్‌లో చీఫ్ ఎకాన‌మిస్ట్‌గా ప‌నిచేసిన గీతా గోపినాథ్.. ఈఏడాది జెఫ్రీ ఒక‌మోటో స్థానంలో ఐఎంఎఫ్ డిప్యూటీ ఎండీ బాధ్య‌త‌లు స్వీకరించిన…

అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్ల పట్టివేత.

ఇద్దరిపై కేసు నమోదు. * ఎస్ ఐ కృష్ణప్రసాద్.  చిట్యాల2( జనం సాక్షి)   మానేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 2 ట్రాక్టర్లను పట్టుకొని ఇద్దరి పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గుర్రం కృష్ణ…

లియాండర్‌ పేస్‌పై గృహహింస కేసు

దోషిగా తేల్చిన ముంబై కోర్టు ముంబై,ఫిబ్రవరి25( జనంసాక్షి ): గృహ హింస కేసులో టెన్నిస్‌ దిగ్గజం లియాండర్‌ పేస్‌ను ముంబైలోని మెట్రోపాలిటన్‌ మేజిస్టేట్ర్‌ కోర్టు దోషిగా తేల్చింది. 2014లో అతడి భార్య రియా పిళ్లై లియాండర్‌ పేస్‌పై గృహ హింస కేసు…

బూమ్రాను ఆడిరచడం అవసరమా

ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఆశిశ్‌ నెహ్రా ముంబై,ఫిబ్రవరి25( జనంసాక్షి ): శ్రీలంకతో టీ20 సిరీస్‌లో టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాను ఆడిరచడం పట్ల భారత మాజీ ఫాస్ట్‌బౌలర్‌ ఆశిష్‌ నెహ్రా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచకప్‌`2022 సవిూపిస్తున్న తరుణంలో…

రంజీ మ్యాచ్‌లో అదరగొట్టిన యశ్‌ధుల్‌

ఆరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ న్యూఢల్లీి,ఫిబ్రవరి17  (జనంసాక్షి)  : అండర్‌` 19 ప్రపంచకప్‌ టోర్నీలో భారత్‌కు ప్రపంచకప్‌ సాధించి పెట్టిన కెప్టెన్‌ యశ్‌ ధుల్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ కెరీర్‌ను ఘనంగా ఆరంభించాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ సాధించి సత్తా చాటాడు.…