గిరిజన గూడాల్లో వేగంగా వ్యాక్సినేషన్
సత్ఫలితాలు ఇస్తున్న అవగాహన కార్యక్రమాలు 45 రోజుల స్పెషల్ డ్రైవ్లో లక్ష్యం దిగా చర్యలు ఆదిలాబాద్,సెప్టెంబర్27 (జనం సాక్షి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో అధికారుల శ్రమ ఫలిస్తోంది. నేరుగా గూడాలకు…







