తెలంగాణ పథకాలు.. దేశానికే ఆదర్శంగా నిలిచాయి
– మిషన్‌భగీరథ ద్వారా ప్రతిఒక్కరికి తాగునీరు – గోపాలమిత్ర భవనాన్ని ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అదిలాబాద్, నవంబర్19(ఆర్‌ఎన్‌ఎ) : రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు సీఎం కేసీఆర్ అద్భుత పథకాలను అందిస్తున్నారని, తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని…







