Friday, 6 November 2026

కరీంనగర్

హత్యకేసులో పలువురి అరెస్టు

పెగడపెల్లి , మే24 (జనంసాక్షి) : పెగడపెల్లి మండలం సుద్దపెల్లి గ్రామంలో ఆగష్టు 7 న జరిగిన గంగారెడ్డి హత్యకేసులో నిందుతులు రాచకొండ గంగారెడ్డి, అంజిరెడ్డి, మహేష్‌, నర్సిహారెడ్డి లను సంఘరగనా స్థలంలో దొరికిన సెల్‌ ఫోన్‌ ఆధారంగా…

భర్త వేధించడంతో హేర్‌ డై తాగి మహిళా కానిస్టేబుల్‌ మృతి

పెద్దపల్లి, మే24 (జనంసాకి): పెద్దపల్లి పోలిస్‌ స్టేషన్‌ లో విధులు నిర్వహిస్తున్న మమత అనే కానిస్టేబుల్‌ గురువారం ఉదయం హేర్‌ డై సేవించి మరణించిందని పట్టణ పోలీసులు తెలిపారు.ఈ మెకు ఆరు నెలల క్రితం వివాహం జరిగిం ది.ప్రేమ…

అదనపు కట్నంకోసం భార్యను చంపిన భర్త

భీమదేవరపల్లి( జనంసాక్షి): అదనపు కట్నంకోసం మధుసూదన్‌ అనే వ్యక్తి తన భార్యను శోభారాణి(36)ను హతమార్చిన సంఘటన గట్లనర్సిగాపూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై ఎర్రల కిరణ్‌ తెలిపిన వివరాల ప్రకారం గట్లనర్సింగాపూర్‌ గ్రామానికి చెందిన బొల్లంపల్లి మధుసూదన్‌ అనే వ్యక్తి…

తునికాకు తరలిస్తున్న లారీ దగ్ధం

మంథనిరూరల్‌ మే24 (జనంసాక్షి): మండలంలోని నాగేపల్లి గ్రామం నుండి గురువారం తునికాకు బస్తాలతో లోడు నింపుకొని మంచిర్యాలకు వెళ్తున్న ఎపీ 16డబ్లూ 9969 నెంబరుగల లారీ మంథనిలోని కొత్త పెట్రోల్‌ పంపు సమీపంలో విద్యుత్‌ తీగలు తగలి పెద్ద…

ఎరువుల దుకాణాల తనిఖీ

మంథనిటౌన్‌ మే24 (జనంసాక్షి): మంథని పట్టణంలోని ఎరువల దుకాణాలను ఏడీఏ తనిఖీ చేశారు. మెట్‌పల్లి ఏడీఏ మజారోద్దిన్‌ గురువారం పట్టణంలోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు చట్ట విరుధ్దంగా ఎరువుల దుకాణాల్లో అక్రమ…

వైద్యం వికటించి మహిళ మృతి ఆర్‌ఎంపీిని నిలదీసిన బంధువులు

చందుర్తి, మే24 (జనంసాక్షి): చందుర్తి మండలం రుద్రంగి గ్రామంలో వైద్యం వికటించి చింతపల్లి సునీత(27) అనే మహిళ గురువారం మృతి చెందింది. సనీత రెండో సంతానంలో కుమారుడు జన్మించాడు. డెలివరీ అయిన తర్వాత రక్తస్రావంతో స్థానిక ఆర్‌ఎంపి డాక్టర్‌…

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి-జగిత్యాల శాసన సభ్యులు ఎల్‌.రమణ

మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని జగిత్యాల శాసన సభ్యులు ఎల్‌.రమణ అన్నారు.గురువారం మండల కేంద్రంలో శ్రీశక్తి భవనానికి శంకు స్థాపన గావించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మహిళలు నేడు పురుషులతో పాటుగా అన్నిరంగాల్లో రాణిస్తున్నారన్నారు. మహి ళలు అక్షరాస్యులైతే వారి…

పెట్రో ధరల పెంపుపై పెల్లుబుకిన నిరసన – కేంద్రప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం

యూపీఏ ప్రభుత్వం రెండో పర్యాయం అధికారంలోకి వచ్చి మూడెళ్లు తర్వాత 12 సార్లు పెట్రోధరలను పెంచ డాన్ని చందుర్తి మండలంలో నిరసన పెల్లుబికింది. చందుర్తి మండలకేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి, మండలంలోని రుద్రంగి గ్రామంలో వైఎస్‌ఆర్‌ సీపీ నాయకులు…

ఎస్‌ఎస్‌సిలో వాగీశ్వరి విద్యార్థుల ప్రతిభ

గురువారం ప్రకటించిన పదవ తరగతి పరీక్షల్లో వేములవాడకు చెం దిన వాగీశ్వరీ టాలెంట్‌ పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ చూపి ంచారని కరస్పాండెంట్‌ రేగులపాటి రవిచంద్రరావు పేర్కొన్నారు. తమ పాఠశాలకు చెందిన లైశెట్టి నిఖిల్‌,…

చందుర్తి బదిలీతో పోలీసులకు ఘనంగా వీడ్కోలు

చందుర్తి పోలీస్‌ స్టేషన్‌లో పనులు చేస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ రామారావు, కానిస్టేబుల్‌ అంజయ్య బదిలీ కాగా గురువారం ఘనంగా సన్మానం చేసి విడ్కోలు పలికారు. చందుర్తి పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సన్మానం, విడ్కోలు సమావేశంలో వేములవాడ రూరల్‌…