Friday, 6 November 2026

కరీంనగర్

ఈ మట్టికుప్పను తొలగించేదెప్పుడో?

హుస్నాబాద్‌ (జనంసాక్షి): నగరంలోని అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద నిలువ ఉంచిన మట్టి కుప్ప వల్ల వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. చౌరస్తాలోని రోడ్డు మరమ్మత్తు పనుల -లో భాగంగా మట్టిని తవ్వి కుప్ప వేశారు. ఇది దా దాపు…

యోగా గురువుకి సన్మానం

హుజూరాబాద్‌ (జనంసాక్షి): హుజూరాబాద్‌ పట్టణానికి చెందిన యోగా గురువు బుచ్చినాయుడుని వాకర్స్‌ అసోసియేష న్‌ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈసం దర్బంగా అసోషియేషన్‌ అధ్యక్షుడు నాంపల్లి సమ్మయ్య మాట్లాడుతు బుచ్చినాయుడు వృత్తి రిత్యా పోలీస్‌కానీస్టేబుల్‌ అయినప్పటికి గత 2…

కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ఉర్దూలో పరీక్షకు అవకాశం

కరీంనగర్‌, మే 26 : రాష్ట్ర పోలీసుశాఖలోని వివిధ విభాగాల్లో స్టైఫండరీ క్యాడెట్‌ ట్రైనీ కానిస్టేబుల్‌ అభ్యర్థుల ఎంపికలో భాగంగా తొలిసారిగా ఉర్దూలో పరీక్ష రాసే అవకాశం కల్పించామని జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ ఒక ప్రకటనలో…

28న ‘ముఖ్యమైన రోజులు – తేదీలు’ పుస్తకావిష్కరణ

కరీంనగర్‌, మే 26 : రచయిత్రి కందుకూరి కృష్ణవేణి రచించిన ముఖ్యమైన రోజులు, తేదీలు పుస్తక ఆవిష్కరణ ఈనెల 28వ తేదీ సాయంత్రం 6 గంటలకు స్థానిక ఫిలిం భవన్‌లో జరుగుతుందని సమైక్య సాహితి అధ్యక్షుడు మాడిశెట్టి గోపాల్‌,…

వేసవి శిక్షణ తరగతులు ప్రారంభం

కరీంనగర్‌, మే 26 : నేషనల్‌ గ్రీన్‌కోర్‌, వివిధ సంస్థల సహకారంతో నిర్వహిస్తున్న సాంస్కృతిక కళారంగాల్లో బాల వేసవి శిక్షణాతరగతులు శనివారం జవహర్‌ బాల కేంద్రంలో ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా ఎన్జీసీ వారు బాలలకు పెయింటింగ్‌ పోటీలు నిర్వహించారు.…

‘కొండగట్టు’ పవిత్రత కాపాడాలి

కరీంనగర్‌, మే 26 : ఆంజనేయస్వామి కొలువైన కొండగట్టు పవిత్రను కాపాడేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని హిందూ దేవాలయ పరిరక్షణ సమితి కోరింది. ఈ మేరకు వారు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌కు ఒక వినతిపత్రం సమర్పించారు. ఇటీవల కొండగట్టు…

వాహనాలను శుభ్రపరుస్తూ బిల్లింగ్‌ కార్మికుల నిరసన

కరీంనగర్‌, మే 26 : విద్యుత్‌ స్పాట్‌ బిల్లింగ్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు సమ్మెలో భాగంగా శనివారం ట్రాన్స్‌కో ఎస్‌ఈ కార్యాలయం ఎదుట వాహనాలను శుభ్రం చేస్తూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు జి.సంతోష్‌, అశోక్‌, కిరణ్‌,…

ఉపాధి కూలీల ధర్నా

నర్సింహులపేట, మే25 (జనంసాక్షి): మండలంలోని పెద్ద నాగారం శివారు గ్యాంగు తండా వాసులు శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంకు తాళం వేశారు. వివరాలోకి వెలితే తండాలో గత కొన్ని వారులుగా ప్రజలు మంచి నీరు, వీది లైట్లు సమస్యలతో సతమతమవుతున్నామని…

జమ్మికుంట హౌజింగ్‌ బోర్డులో దొంగతనం

జమ్మికుంట, మే24 (జనంసాక్షి): జమ్మికుంట హౌజింగ్‌ బోర్డులోని మిల్కూరి లక్ష్మినారాయణ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుని ఇంట్లో దొంగలు పడి సుమారు 10 వేల విలువ గల సొత్తును దొంగలించుకొని పోయారు.ఇంటి యాజయాని తిరుపతి యాత్రకు వెళ్ళగా ఇంట్లో ఎవరు…

సైదాబాద్‌లో అగ్ని ప్రమాదం 2 లక్షల అస్తి నష్టం

జమ్మికుంటటౌన్‌,మే24(జనంసాక్షి): మండలంలోని సైదాబాద్‌ గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం జరిగి 11 గడ్డివాములు,10 పశువుల పాకలు అగ్నికి అహుతి అయింది.ఈ సందర్భంగా 2లక్షల రూపాయల అస్తి నష్టం సంభవిం చింది.కరీంనగర్‌ ఆర్‌డివో సంధ్యారాణి,సిఐ వెంకటేశ్వర్లు హుటాహుటినా సంఘటన స్థలానికి…