95 శాతం ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ పాఠశాలలు
పదవ తరగతి పరీక్షల్లో వేములవాడ మండ లంలో గల 17 జెడ్పీ పాఠశాలల్లో 95 శాతం ఉత్తీర్ణత సాధించాయని ఎంఈఓ నందగిరి రాజేంద్రశర్మ తెలిపారు. గురువారం ప్రకటించిన పరీక్షా ఫలితాలలో మం డలంలోని కోనాయపల్లె జెడ్పి పాఠశాల, వేములవాడలోని…


