Monday, 16 November 2026

నల్లగొండ

ఉపాధి లక్ష్యంగా పరిశ్రమలు

ఉమ్మడి జిల్లాలో ఏర్పాటుకు చర్యలు నల్లగొండ,అక్టోబర్‌5 (జనంసాక్షి): ఉమ్మడి నల్గొండ జిల్లాలో వెనకబడిన చౌటుప్పల్‌, మర్రిగూడ, నారాయణపురం, మునుగోడు ప్రాంతాల్లోని వివిధ వర్గాల ప్రజలు సుమారు రెండు లక్షల మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో వేయి ఎకరాల్లో టీఎస్‌ఐఐసీ…

కాంగ్రెస్‌ గెలిస్తేనే..  ప్రజాస్వామ్యం నిలడుతుంది

– ఆర్టీసీని నిర్వీర్యం చేసేందుకు కుట్రచేస్తున్నారు – కేటీఆర్‌ ఏమోహం పెట్టుకొని ఓట్లడుగుతున్నారు – కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ సూర్యాపేట, అక్టోబర్‌5 (జనంసాక్షి):  హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి గెలిస్తేనే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిలబడుతుందని…

నకిరేకల్‌ ఆస్పత్రిని విస్తరించాలి 

ప్రమాద బాధితులకు ఇదే వరం నల్గొండ,అక్టోబర్‌5  (జనంసాక్షి):  నిత్యం రోడ్డు ప్రమాద బాధితులు.. మూడు నియోజకవర్గాలకు చెందిన గ్రామాల నుంచి రోగుల తాకిడి ఉన్నా నకిరేకల్‌ ఆస్పత్రిలో  పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదన్న విమర్శుల ఉన్నాయి. జాతీయ రహదారిపై…

నిండుకుండలా సాగర్‌ జలాశయం

పర్యాటకుల రాకతో కళకళ మత్స్యకార కుటుంబాల్లో ఉపాధి ఆనందం నల్లగొండ,అక్టోబర్‌5  (జనంసాక్షి):  నాగార్జునసాగర్‌కు ఇన్‌ఫ్లోగా కొనసాగుతుండగా ప్రాజెక్టు నిండుకుండలా దర్శనిమిస్తోంది. చాలాకాలం తరవాత మల్లీ జలకళ సంతరించడంతో పర్యాకులు రాక పెరిగింది. వరుస సెలవులతో దసరాకు ముందే పర్యాటకుల…

కెసిఆర్‌ కిట్‌తో పెరిగిన ప్రసవాలు

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలపై ఆందోళన నల్గొండ,అక్టోబర్‌5 (జనంసాక్షి):  కెసిఆర్‌ కిట్‌తో పాటు నగదు ప్రోత్సాహకాలతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం చేయించుకునే వారి సంఖ్య పెరుగుతోంది. దీనికితోడు ఆస్పత్రుల్లో సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నారు. సీఎం కేసీఆర్‌ పేరుతో రూపొందించిన…

నామినేషన్‌ వేసిన కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు

సూర్యాపేట,సెప్టెంబర్‌30  జనంసాక్షి  :  హుజూర్‌నగర్‌ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌ పద్మావతి సోమవారం నామినేషన్‌ వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హుజూర్‌నగర్‌ ఉపఎన్నికల్లో అరాచకం ప్రారంభమైందన్నారు. స్లాట్‌ ఉన్నా ఇతర అభ్యర్థుల నామినేషన్లు తీసుకున్నారని…

అభివృద్ది చూసే ప్రజలు ఆకర్శితులవుతున్నారు

కెసిఆర్‌కు మద్దతుగా నిలవాలి: బండా నల్లగొండ,సెప్టెంబర్‌17  (జనంసాక్షి) :  తెలంగాణలో గత ఐదేళ్లకాలంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పథకాలు చూసి వాటిలో భాగస్వామ్యం కావాలనే అనేకులు టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారని జడ్పీ ఛైర్మన్‌ బండా నరేందర్‌ రెడ్డి అన్నారు.  అల్లాటప్పాగా…

దేశానికి ఆదర్శంగా తెలంగాణ రైతు విధానాలు

అంతటా అమలు చేస్తే హరిత విప్లవం సాధ్యమే నల్లగొండ,సెప్టెంబర్‌17  (జనంసాక్షి) :  తెలంగాణలో సిఎం కెసిఆర్‌ అనుసరిస్తున్న రైతు విధానాలను భారతదేశ వ్యాప్తంగా అమలు చేస్తే దేశంలో హరితవిప్లవం సాధించవచ్చని  సూర్యాపేట జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ , టిఆర్‌ఎస్‌ నేత…

గోల్కొండ కోటపై 17న జెండా ఎగరేయాలి

జిల్లాలో తామే ఎగురేస్తామన్న బిజెపి నేతలు నల్లగొండ,సెప్టెంబర్‌13(జనంసాక్షి): సెప్టెంబర్‌ 17ను రాష్ట్రప్రభుత్వం విమోచన దినోత్సవంగా ప్రకటించి అధికారికంగా నిర్వహించాలని బిజెపి  జిల్లా అధ్యక్షులు సంకినేని వెంకటేశ్వర్‌రావు డిమాండ్‌ చేశారు. ఈనెల 17న గ్రామ, బూత్‌, మండల కేంద్రాలలో జాతీయ…

ఇనుప సామాన్ల షాపులో పేలుడు

– ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు – సూర్యాపేట అయ్యప్ప ఆలయం సవిూపంలో ఘటన సూర్యాపేట, సెప్టెంబర్‌13((జనంసాక్షి): పాత ఇనుప సామాన్లు దుకాణంలో పేలుడు సంభవించి ఒకరు మృతిచెండగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సూర్యాపేట…