ఉగ్రవాదులకు…దుండగులకు సంబంధం లేదు:నాయిని నరసింహారెడ్డి
హైదరాబాద్: నల్గొండ జిల్లా జానకీపురం వద్ద జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందిన దుండగులకు.. సిమి ఉగ్రవాదులకు ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. ఎదురు కాల్పుల్లో గాయపడి హైదరాబాద్ కామినేని…

