Main

లారీ-బస్సు ఢీ.. ఇద్దరు మృతి

మహబూబ్ నగర్: ఇటిక్యాల మండలం జింకలపల్లి వద్ద లారీ, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. 20 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో విషాదం: ఈతకెళ్లి ఏడుగురి మృతి

మహబూబ్‌నగర్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఈతకు వెళ్లి ఏడుగురు మృతిచెందారు. ఆమనగల్లు మండలం చారికొండ ్ణొరమ్మ చెరువులో ఈ సంఘటన జరిగింది. ముగ్గురు …

దివిటిపల్లి వద్ద ఆటో – కారు ఢీ..నలుగురు మృతి..

మహబూబ్ నగర్ : దివిటిపల్లి వద్ద ఎన్ హెచ్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఆటో – కారు ఢీకొనడంతో ఈ …

మహబూబ్ నగర్ జిల్లాలో వడగండ్ల వర్షం

మహబూబ్ నగర్: జిల్లాలో వడగండ్లతో కూడిన వర్షాలు కురిశాయి. గత అర్ధరాత్రి గంటపాటు కొడంగల్ నియోజకవర్గంలో కుండపోత వర్షం పడింది. నారాయణపేట, మహబూబ్ నగర్, కల్వకుర్తి, వనపర్తి …

నాగర్ కర్నూల్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం రసాభాస

మహబూబ్ నగర్: నాగర్ కర్నూలులో మండల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. మండల కాంగ్రెస్ కార్యకర్తల వల్లభరెడ్డి, హబీబ్, గౌస్ లను పార్టీ నుంచి సస్పెండ్ …

సిద్ధయ్య..కన్నీటి నివాళి..

 మహబూబ్ నగర్ : వీరమరణం పొందిన ఎస్ఐ సిద్ధయ్యకు కన్నీటి వీడ్కోలు పలికారు. సిద్ధయ్య స్వగ్రామమైన జడ్చర్లలో అధికారలాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ముస్లిం సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు …

మ.12 గంటలకు ఎస్‌ఐ సిద్ధయ్య అంత్యక్రియలు

మహబూబ్‌నగర్ : సిమి ఉగ్రవాదుల దాడిలో గాయపడిన ఎస్‌ఐ సిద్ధయ్య చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. స్వస్థలమైన జడ్చర్లలో సిద్ధయ్య అంత్యక్రియలు …

కన్నీరుమున్నీరు అవుతున్న సిద్ధయ్య భార్య

మహబూబ్‌నగర్ : జడ్చర్ల శోకసంద్రమైంది. ఎస్‌ఐ సిద్ధయ్యకు పలువురు నివాళులర్పిస్తున్నారు. సిద్ధయ్య భార్య ధరణీశ కన్నీరుమున్నీరు అవుతోంది. భర్త మృతదేహాన్ని చూసి ధరణీశ కన్నీటినీ ఆపుకోలేకపోతోంది. ధరణీశ …

జడ్చర్ల శోకసంద్రం

మహబూబ్‌నగర్ : వీరమరణం పొందిన ఎస్‌ఐ సిద్ధయ్యను కడసారి చూసేందుకు జనం భారీగా తరలివచ్చింది. ఆశ్రునయనాల మధ్య కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. జడ్చర్ల పట్టణమంతా శోకసంద్రమైంది. సిద్ధయ్య …

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

మహబూబ్‌నగర్ : జిల్లాలోని బల్మూర్ మండలం కొండనాగుల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. …

తాజావార్తలు