Sunday, 22 November 2026

మహబూబ్ నగర్

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు ఆత్మహత్య

మహబూబ్‌నగర్‌ : ప్రేమించిన యువతితో పెళ్లికి నిరాకరించడంతో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్‌నగర్‌ పట్టణంలోని దొడ్డలోనిపల్లెలో చోటుచేసుకుంది. హైదారాబాద్‌లోని ఓ కంపనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తున్న హరికృష్ణ(26) పట్టణంలోని నలందా ఆటోస్టాండ్‌ వద్ద నివాసముంటున్న…

మృతదేహాలను పరిశీలించిన జిల్లావైద్యాధికారి

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ పట్టణ శివారులోని పెద్దచెరువులో బయటపడిన మృతదేహాలను జిల్లా వైద్యాధికారి పరిశీలించారు. ఘటనా ప్రాంతంలో  మానవ శరీర భాగాలు కుప్పగా పోసివుండటాన్ని చూశారు. వైద్య కళాశాలలో నిల్వ వుంచిన అవయవాలను ఘటనా  ప్రాంతంలో పడేసినట్లు వైద్య అధికారులు…

జాతీయ రహదారిని దిగ్బంధించిన గ్రామస్థులు

మహబూబ్‌నగర్‌:  మహబూబ్‌నగర్‌ జిల్లా మానవపాడు టోల్‌గేట్‌ వద్ద తుళ్లూరు గ్రామస్థులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. గ్రామానికి రోడ్డు వేయాలని ఆందోళన చేపడుతున్న  గ్రామస్థులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.  మంత్రి టీజీ వెంటేశ్‌ కాన్వాయ్‌ని గ్రామస్థులు అడ్డుకున్నారు.

కృత్రిమ కొరత సృష్టి స్తే కఠిన చర్యలు

మహబూబ్‌నగర్‌:  ఎరువులు, విత్తనాలకు కృత్రిమ కొరత సృష్టి స్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖమంత్రి కన్నా లక్ష్మినారాయణ తెలియజేశారు.  విత్తనాలు, ఎరువులు అక్రమ నిల్వలపై దృష్టిసారించాలని డీజీపీకి సూచించినట్లు ఆయన అన్నారు. పాత స్టాక్‌ ఎరువుల్ని కొత్త…

మహబూబ్‌నగర్‌లో బగ్గుమన్న కాంగ్రెస్‌ విభేదాలు

మందజగన్నాథంపై దాడికి యత్నం మహబూబ్‌నగర్‌,జూన్‌ 17 (జనంసాక్షి) : మహబూబ్‌నగర్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో విభేదాలు మరోసారి పొడసూపాయి. ఆదివారం జరిగిన జిల్లా కాంగ్రెస్‌ సమావేశంలో మంత్రి డీకే అరుణ అనుచరులు వీరంగం సృష్టించారు. ఎంపీ డాక్టర్‌ మందా…

పాలమూరులో కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు

మహబూబ్‌నగర్‌ : పాలమూరు జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో విభేదాలు మరోసారి పొడసూపాయి. ఆదివారం జరిగిన జిల్లా కాంగ్రెస్‌ సమావేశంలో మంత్రి డీకే అరుణ అనుచరులు వీరంగం సృష్టించారు. ఎంపీ డాక్టర్‌ మందా జగన్నాథంపై దాడి చేసినంత పని చేశారు.…

మంధా జగన్నాథం సమావేశాన్ని అడ్డుకున్న కార్యకర్తలు

మహబూబ్‌నగర్‌: జిల్లా కాంగ్రెస్‌ సమావేశంలో ఎంపి జగన్నాథం మాట్లాడుతూ తెలంగాణపై కాంగ్రెస్‌ మాట మారుస్తుందేమోనని ఆయన అన్నారు దీనితో ఆగ్రహించిన కాంగ్రెస్‌ కార్యకర్తలు సమావేశాన్ని అడుకున్నారు. పార్టీలో ఉంటూ పార్టీని విమర్శించటం తగదని వారు అడ్డుకున్నారు.

అచ్చంపేట విద్యుత్‌ కేంద్రంలో ఎగసిపడుతున్న మంటలు

మహబూబ్‌నగర్‌:  అచ్చంపేట విద్యుత్‌ కేంద్రంలో  ట్రాన్స్‌ఫార్మర్‌ గ్యారేజ్‌లో  మంటలు చేలరేగుతున్నాయి ఫైర్‌ సిబ్బంది చేరుకుని ఎగిసిపడుతున్న మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

జమ్మిచేడులో ఆటో బోల్తాపడి ఇకరి మృతి

మహబూబ్‌నగర్‌: గద్వాల్‌ మండలంలోని జమ్మిచేడు గ్రామంలో ఆటోలో ప్రయానిస్తున్న ఒక వ్యక్తి ఆటో బోల్తా పడటంతో మృతి చెందినాడు. నాలుగురికి తీవ్ర గాయలవడంతో త్వర త్వరగా వారిని 108లో ఆసుపత్రీకి తరలించారు.