పసికందు అమ్మకానికి యత్నం
మహబూబ్‌నగర్ : స్థానిక న్యూటౌన్‌లోని ఓ ప్రవేటు ఆసుపత్రి శిశువును విక్రయించేందుకు యత్నించిన ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలిసులకు సమాచారం మందడంతో పసికందును అమ్మకానికి విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకొవాలని షాదనగర్ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి…
