జిల్లా జడ్జిచే న్యాయ సహయక కేంద్రం ప్రారంభం
మహబూబ్నగర్: జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బాల నెరస్తులకు న్యాయ సహాయం అందించాలనే ల్యోంతో ఏర్పాటైన కేంద్రాన్ని జిల్లా జడ్జి జె.ఉమాదేవి ఈ రోజు ప్రారంభించనున్నట్లు సంస్థ కార్యదర్శి శేషగిరిరావు తెలిపారు.
మహబూబ్నగర్: జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బాల నెరస్తులకు న్యాయ సహాయం అందించాలనే ల్యోంతో ఏర్పాటైన కేంద్రాన్ని జిల్లా జడ్జి జె.ఉమాదేవి ఈ రోజు ప్రారంభించనున్నట్లు సంస్థ కార్యదర్శి శేషగిరిరావు తెలిపారు.
పాలమూరు:పార్టి నేతలు విద్యార్థి సంఘాల విజ్ఞప్తి మేరకు పాలమూరు యునివర్శిటి పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ఈ నెల 18వరకు పోడగించామని, దృవికరణ పత్రాలతో వచ్చి కళాశాలల్లో దరఖాస్తు చేసుకోవచ్చని రిజిస్టార్ వెంకటచలం తెలిపారు
మహబూబ్నగర్: ఈ నెల 9న రాష్ట్రస్థాయి బాల్ బాడ్మింటన్ పోటిలు కరింనగర్లో కోనసాగున్నాయి. ఈ పోటిలో 19ఏళ్ళలోపు వయసుగలవారు ధృవికరణ పత్రాలతో రెండు ఫోటోలు తీసుకుని శుక్రవారం సాయంత్ర 5గంటల వరకు ప్రభుత్వ జూనియర్ కళావాలకు రావాలని బ్యాట్మింటన్…