పాత్రికేయుడి పై దాడి ఖండించిన: ప్రెస్ క్లబ్ అధ్యక్షులు
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారిదిలాంటి విలేకరిపై ఓ అధికారి దాడి చేయడం దారుణమని దంతాలపల్లి మండల జర్నలిస్ట్ సంఘం అధ్యక్షులు చిల్ల నిరంజన్ ముదిరాజ్ మండిపడ్డారు. మంగళవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గంగారం మండలం…










