Sunday, 8 November 2026

మెదక్

శ్రీరామ్ రైతు అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక

జనం సాక్షి,చెన్నారావుపేట మండల కేంద్రంలో శ్రీరామ రైతు అసోసియేషన్ ఎన్నిక నిర్వహించారు.అధ్యక్షుడు గా పర్శ కుమారస్వామి, ఉపాధ్యక్షుడు కుండే కుమారస్వామి, కార్యదర్శి గ మండల మల్లయ్య కోశాధికారి దొంతి సతీష్ గౌడ్, సహాయ కార్యదర్శి లక్క ఇంద్రయ్య ఏకగ్రీవంగా…

*కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు*

మెట్పల్లి టౌన్ ,అక్టోబర్ 02 , జనంసాక్షి మెట్పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు ఆధ్వర్యంలో గాంధీ జయంతి ,శాస్త్రి జయంతి సందర్భంగా ఆదివారం మెట్పల్లి పట్టణము ఖాదీ లోపల ఉన్న…

జుక్కల్ నియోజకవర్గ పరిధిలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి

బిచ్కుంద అక్టోబర్ 2 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద, దడ్గి, సీతారాంపల్లి, మాన్యాపూర్, పత్లాపూర్, కందర్పల్లి, నాగల్గావ్, పెద్ద ఎడ్గి, బండారెంజల్, గుండెనెమ్లి, శాంతాపూర్ మరియు శెట్లూర్ తదితర గ్రామాలలో ఆదివారం నాడు జాతిపిత…

ఎల్లవేళలా ప్రజాసేవకై కృషి చేస్తాం: సబితా ఆనంద్ ఫౌండేషన్ చైర్ పర్సన్ డాక్టర్ మెతుకు సబితా ఆనంద్

ఈరోజు (02-10-2022) ఆదివారం నాడు వికారాబాద్ “ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్” గారి సతీమణి, సబితా ఆనంద్ ఫౌండేషన్ చైర్ పర్సన్ డాక్టర్ మెతుకు సబితా ఆనంద్ గారు ధారూర్ మండల పరిధిలోని నాగ్ సన్ పల్లి గ్రామంలో…

పేదలకు అండగా కేసీఆర్ ప్రభుత్వం

 మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ తూప్రాన్ జనం సాక్షి అక్టోబర్ 2 :: పేదలకు అండగా కేసీఆర్ ప్రభుత్వం అని మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ పేర్కొన్నారు  మనోహరాబాద్ మండలం పోతారం గ్రామంలో…

ప్రజా పోరాటయోధుడు బాలకృష్ణన్.

సిపిఎం జిల్లా స్కార్యదర్శి అన్నవరపు కనకయ్య. బూర్గంపహాడ్ అక్టోబర్ 01 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం ప్రజల కోసం శ్రమించే దీటైన పోరాట యోధుడు కొడియేరి బాలకృష్ణన్ అని సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య…

మహాత్మా గాంధీ జయంతి వేడుకలు.

  – గోపిరెడ్డి రమణారెడ్డి అధ్యక్షతన… – ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత… బూర్గంపహాడ్ అక్టోబర్ 02 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి…

సాంస్కృతిక కార్యక్రమ అవగాహన సదస్సులొ పాల్గొన్న

కె ఎస్ ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు రాజేశ్వరి దేవి. దోమ అక్టోబరు 2(జనం సాక్షి)  దోమ మండల పరిధిలోని బొంపల్లి గ్రామం లో *అంజనిమాత* ట్రస్ట్ ఆధ్వర్యంలో దేవి నవరాత్రుల సందర్భంగా స్థానిక పాఠశాల అవరణలో భారతీయ సాంస్కృతిక…

ఏఐటీయూసీ మండల నూతన కమిటీ ఎన్నిక

 గరిడేపల్లి,అక్టోబర్ 2 (జనం సాక్షి): మండల కేంద్రంలో జరిగిన ఏఐటీయూసీ తృతీయ మహాసభలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని సిపిఐ మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఏఐటీయూసీ మండల అధ్యక్షులు బెజ్జం రమేష్, ప్రధాన…

మహాత్మా గాంధీ ఆశయాలను కొనసాగిద్దాం

తెలంగాణ జన సమితి ఇల్లందు ఇన్చార్జి బద్రు నాయక్ టేకులపల్లి, అక్టోబర్ 2( జనం సాక్షి): జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలను కొనసాగిద్దామని తెలంగాణ జన సమితి ఇల్లందు నియోజకవర్గ ఇన్చార్జి గుగులోతు బద్రు నాయక్ అన్నారు. ఆదివారం…