ఘనంగా వినాయక చవితి వేడుకలు.
– మండలంలో వాడవాడలా వివిధ రూపాలలో కొలువైన గణనాథుడు. – గణనాథుడికి విశేష పూజలందించిన జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, రామ కొండారెడ్డి దంపతులు. బూర్గంపహాడ్ ఆగష్టు31 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల వ్యాప్తంగా గ్రామ గ్రామాన…









