Sunday, 8 November 2026

మెదక్

రాజా సింగ్ అరెస్టుకు నిరసనగా తూప్రాన్ బంద్ ప్రశాంతం

తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 1 ::విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ తూప్రాన్ ఆధ్వర్యంలో రాజాసింగ్ అక్రమ అరెస్టుకు నిరసనగా స్వచ్ఛందంగా తూప్రాన్ లో బందు ప్రశాంతంగా జరిగింది  ఎమ్మెల్యే రాజాసింగ్ పై ఉన్న పీడియాక్ వెంటనే ఎత్తివేయాలి రాజాసింగ్…

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లక్కీ డ్రాలో లొల్లి

*భూమిని కోల్పోయిన భూ నిర్వాసితులకు అన్యాయం* మంత్రి హరీష్ రావు సమక్షంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవం        తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 1:: తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్…

పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ ఉపాధ్యాయులు నిరసన

ఝరాసంగం సెప్టెంబర్ 1 (జనం సాక్షి): ఉపాధ్యాయ యూనియన్ ల రాష్ట్ర శాఖ పిలుపుమేరకు పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తూ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ మండలం లోని ఝరాసంగం,…

35 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో బీటీ రోడ్లు

శివ్వంపేట సెప్టెంబర్ 1 జనంసాక్షి : గ్రామీణ రోడ్లను నందనవనంగా మార్చడానికి నియోజవర్గానికి సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు చొరవ తో రూ. 35 కోట్లు మంజూరైనట్లు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని…

ప్రజాగోష బిజెపి భరోసా

శంకరా పట్నం జనం సాక్షి: సెప్టెంబర్ 1 మన మానకొండూరు నియోజకవర్గంలో గురువారం నాడు భారతీయ జనతా పార్టీ చేపట్టనున్న ప్రజా గోస-బీజేపీ భరోసా యాత్రకి సంబంధించి బీజేపీ శంకరపట్నం మండల శాఖ అధ్యక్షులు చల్ల ఐలయ్య గారి…

లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ పత్రాలు పంపిణీ..

టేక్మాల్ జనం సాక్షి సెప్టెంబర్ 1 మండల కేంద్రంలో  నూతనంగా మంజూరైన వివిధ రకాల ఆసరా పెన్షన్ పత్రాలను లబ్ధిదారులకు అందోల్ శాసనసభ్యులు చంటి క్రాంతికిరణ్ ఆదేశాల మేరకు పంపిణీ చేశారు. స్థానిక గాంధీభవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో…

ఘనంగా కామ్రేడ్ రామనాధం జయంతి

రామకృష్ణాపూర్, (జనంసాక్షి): పట్టణ సిపిఐ పార్టీ కార్యాలయంలో కామ్రేడ్ సర్వదేవబట్ల రామనాధం 30 వ వర్ధంతిని సిపిఐ, ఏఐటీయూసీ శ్రేణులు ఉరువారం ఘనంగా నిర్వహించారు. ఆర్కేపీ బ్రాంచి కార్యదర్శి యం. డి అక్బర్ అలీ అధ్యకతన జరిగిన కార్యక్రమంలో…

టేక్మాల్ లో ఉచిత వైద్య శిబిరం..

టేక్మాల్ జనం సాక్షి సెప్టెంబర్ 1 టేక్మాల్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త నూతనముగా ప్రారంభిచబడిన శ్రీ సాయి లక్ష్మీ హాస్పిటల్లో 03-09-2022 శనివారం  రోజున ఉ9గంల నుండి మ 2గంల వరకు ఉచిత వైద్య శిబిరం ఉన్నది.…

ఘనంగా ప్రారంభమైన గణనాథుని పూజలు

వేములవాడ రూరల్, ఆగస్టు 31 (జనంసాక్షి) : వినాయక చవితిని పురస్కరించుకుని బుధవారం వాడ వాడల వినాయక ప్రతిమలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు. మండపాలను క్లాత్ డెకరేషన్, లైటింగ్ తో అందంగా ముస్తాబు చేశారు. మహిళలు, చిన్నారులు,…

అంగడి బజార్ లో కొలువుదీరిన గణనాథుడు… ఘనంగా పూజలు నిర్వహించిన యువసేన యూత్ సభ్యులు

జనంసాక్షి / చిగురుమామిడి – ఆగష్టు 31: మండలంలోని ఇందూర్తి గ్రామ అంగడి బజార్ లో యువసేన యూత్ ఆధ్వర్యంలో కొలువుదీరిన గణనాథుడు.బుధవారం యూత్ సభ్యులు వినాయక చవితి సందర్భంగా మొదటి రోజు డప్పు చప్పుళ్లతో ఘనంగా విగ్రహ…