Sunday, 8 November 2026

మెదక్

నేడు కానిస్టేబుల్ పరిక్ష రాసె యువతకు సూచనలు

  దోమ SI విశ్వజన్. దోమ ఆగష్టు 27 (జనం సాక్షి) కానిస్టేబుల్‌ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనుంది. అభ్యర్థులు నిర్ణీత సమయానికి గంట ముందే పరీక్ష కేంద్రాల వద్దకు…

ఎం జి పి లో ఇంటర్ మొదటి సంవత్సరం స్పాట్ అడ్మిషన్లు!

 ఈ నెల 29న చివరి గడువు: భూపాల పల్లి ప్రతినిధి ఆగస్టు 26 జనం సాక్షి: మహాత్మ జ్యోతిబాపూలే గురుకులాలలో 2022 -23 ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశానికి స్పాట్ అడ్మిషన్లు జరుగుతున్నట్లు వరంగల్ జిల్లా వెనుకబడిన తరగతుల…

మదర్ థెరీసా జీవితం అందరికీ ఆదర్శనీ యమం

రఘునాథ్ పాలెం. ఆగస్టు.26.జనం సాక్షి మదర్ తెరిసా జీవితం అందరికీ ఆదర్శనీయమని బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లింగాల రవికుమార్ అన్నారు మదర్ తెరిసా జన్మదిన సందర్భంగా మదర్ తెరిసా సేవలను కొనియాడారు అభాగ్యులకు…

గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి.

సిఐ జార్జ్ అల్లాదుర్గం, జనంసాక్షి ఆగష్టు 26 గణేశ్ నవరాత్రోత్సవాలను ప్రజలు, భక్తులు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని అల్లాదుర్గం సీఐ జార్జీ సూచించారు. శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో నిర్వహించిన గణేశ్ నవరాత్రోత్సవాల శాంతికమిటీ సమావేశం నిర్వహించారు. ఈ…

నూతన వధువు వరులను ఆశీర్వదించిన గీతారెడ్డి, నరోత్తం

ఝరాసంగం ఆగస్టు 26 (జనంసాక్షి)ఝరా సంగం మండల పరిధిలోని బొప్పన్ పల్లి గ్రామంలో జరిగిన ఉప సర్పంచ్ అమృత్ కుమారుని వివాహ కార్యక్రమంలో పాల్గొన్న మాజీమంత్రి వర్యులు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంచార్జ్ కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్. డా.జె.…

ప్రజల మనిషి ప్రద్యుమ్నరెడ్డి

నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి శివ్వంపేట ఆగస్ట్ 26 జనంసాక్షి : ప్రజల మనిషి  ప్రద్యుమ్నరెడ్డి అని ఆయన ఆశయాలను తప్పకుండా కొనసాగిస్తామని ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. శుక్రవారం శివ్వంపేట మండలంలోని రత్నాపూర్ గ్రామంలో జరిగిన దివంగత…

” చందానగర్ ఫుటోవర్ బ్రిడ్జితో పాదచారులకు ఎంతో మేలు – ప్రభుత్వవిప్ అరికెపూడి గాంధీ”

శేరిలింగంప‌ల్లి, ఆగస్టు 26( జనంసాక్షి): శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ పరిధిలోని విజేత సూపర్ మార్కెట్ ఎదురుగా నిర్మిస్తున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి వల్ల స్థానిక పాదచారులకు, ప్రయాణికులకు ఎంతోమేలు చేకూరుతుందని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ…

ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యువతదే కీలకపాత్ర.

– టీఆర్‌ఎస్‌ పార్టీ మండల యువజన అధ్యక్షుడు గొనెల నాని. బూర్గంపహాడ్ ఆగష్టు25 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రం స్థానిక మార్కెట్ యార్డులో జరిగిన మండల యూత్ కమిటీ సమావేశం లో రాజకీయాల్లో, ప్రభుత్వ…

ఘనంగా మదర్ థేరిస్సా జయంతి వేడుకలు

జహీరాబాద్ ఆగస్టు26 (జనంసాక్షి) జహీరాబాద్ పట్టణంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మథర్ థెరిస్సా 112 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. .ప్రార్ధించే పెదాలకన్న సహాయం చేసే చేతులు మిన్న అనే సందేశాన్ని చాటుతూ సమాజ సేవ కోసం జీవితాన్ని అంకితం…

*ఆ కండువా కప్పుకున్నది మా కార్యకర్తలు కాదు*

– *మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దికృష్ణ మూర్తి గౌడ్*     *దేవరుప్పుల,26 ఆగస్టు(జనం సాక్షి):* దేవరుప్పుల మండల లో పాలకుర్తి నియోజకవర్గం స్థానిక మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వం…