Sunday, 8 November 2026

Main

నదీజలాలపై గెజిట్‌అమలు వాయిదా వేమాలి

నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌11 (జనం సాక్షి): నదీ జలాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్‌ అమలును వాయిదా వేయాలని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌ కోరారు. ఈ…

బాలికా విద్య కోసం నగదు ప్రోత్సాహకం

బాలికా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సత్యవతి హైదరాబాద్‌,అక్టోబర్‌11 (జనం సాక్షి) : బాలికా విద్యను ప్రోత్సహించడంలో భాగంగా పదో తరగతి, ఇంటర్‌లో టాపర్క్‌గా నిలిచిన బాలికలకు రూ.2500, రూ.5 వేలు, రూ.10 వేలు ప్రోత్సాహకాన్ని అందిస్తున్నామని మంత్రి సత్యవతి…

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సతీష్‌ చంద్ర ప్రమాణం

రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించిన గవర్నర్‌ తమిళసై అభినందనలు తెలిపిన సిఎం కెసిఆర్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌11 (జనంసాక్షి) : హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌.. జస్టిస్‌ సతీష్‌చంద్ర…

హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం

మరోమారు లోతట్టు ప్రాంతాలు జలమయం జంట జలాశయాలకు పోటెత్తిన వరద హిమాయత్‌ సాగర్‌ గేట్లు ఎత్తి నీటి విడుదల నగరంలో పలు కాలనీలు మళ్లీ జలమయం శివగంగ థియేటర్‌ గోడ కూలి వాహనాలు ధ్వంసం హైదరాబాద్‌,అక్టోబర్‌9 (జనంసాక్షి):  హైదరాబాద్‌ను రాత్రి…

కొత్తపథకాలు వస్తున్నాయ్‌.. మీ దుకాణాలు బందైతై..

త్వరలోనే సొంతజాగాల్లో డబుల్‌ ఇళ్లకు ఆర్థిక సాయం నియోజకవర్గాలనికి 1000 లేదా 1500 మందికి అవకాశం త్వరలోనే విధివిధానాలు ఖరారు చేస్తాం వ్యవసాయరంగంపై కేంద్రం తీరు అమానుషం ఫసల్‌ బీమా యోజన శాస్త్రీయంగా లేదు కేంద్రం ఇచ్చేదానికన్నా కడుతున్న…

తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా

హైదరాబాద్‌,అక్టోబర్‌8  (జనంసాక్షి) : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. సెప్టెంబర్‌ 24న ప్రారంభమైన అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఏడు రోజుల పాటు కొనసాగాయి. ఈ సమావేశాలు 37 గంటల 5 నిమిషాల పాటు జరిగాయి. శాసనసభలో…

చెక్‌డ్యామ్‌ల నిర్మాణంతో సత్ఫలితాలు

రెండోదశ నిర్మాణాలకు నిధులు ఇవ్వాలి: ఆల హైదరాబాద్‌,అక్టోబర్‌8  (జనంసాక్షి) : సీఎం కేసీఆర్‌ చెప్పినట్లు వాగుల విూద చెక్‌ డ్యామ్‌ లు నిర్మించాలనేది చాలా గొప్ప ఆలోచన అని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి అన్నారు. అసెంబ్లీ…

సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ కృషి

పట్టణ, గ్రామాల తేడా లేకుండా అభివృద్ది కార్యక్రమాలు మండలిలో వెల్లడిరచిన మంత్రి కెటిఆర్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌8  (జనంసాక్షి) :సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ పని చేస్తున్నారు అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. పల్‌…

అకాడవిూ కేసులో ఇడి దర్యాప్తు

హైదరాబాద్‌,అక్టోబర్‌8(జనంసాక్షి) : తెలుగు అకాడవిూ స్కామ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరెట్‌ రంగంలోకి దిగింది. సీసీఎస్‌ పోలీసుల కేసు ఆధారంగా కోట్ల రూపాయలు దారి మళ్లించిన కేసులో ఈడీ దర్యాప్తు చేపట్టింది. కాగా తెలుగు అకాడవిూకి చెందిన రూ.64.5కోట్లును ముఠా…

తెలుగు వర్సిటీలో బతుకమ్మ సందడి

హైదరాబాద్‌,అక్టోబర్‌8(జనంసాక్షి) : నగరంలోని తెలుగు యూనివర్సిటీలో జరిగిన బతుకమ్మ సంబురాల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో కలిసి వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వర్సిటీ ఉద్యోగులు, విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడారు. బతుకమ్మ పాటలు పాడారు.