వచ్చే మార్చిలో యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణ
` చినజీయర్ స్వామి సూచనలతో 28న ముహూర్తం ఖరారు ` అంతకు ముందే 1008 కుండాలతో మహా సుదర్శన యాగం నిర్వహణ ` ప్రపంచ వ్యాప్తంగా పండితులకు ఆహ్వానం..యాగంలో పాల్గోనేలా సవిూకరణ ` యాదాద్రి వైభవంపై ముఖ్యమంత్రి కేసీఆర్…
` చినజీయర్ స్వామి సూచనలతో 28న ముహూర్తం ఖరారు ` అంతకు ముందే 1008 కుండాలతో మహా సుదర్శన యాగం నిర్వహణ ` ప్రపంచ వ్యాప్తంగా పండితులకు ఆహ్వానం..యాగంలో పాల్గోనేలా సవిూకరణ ` యాదాద్రి వైభవంపై ముఖ్యమంత్రి కేసీఆర్…
18న ముహూర్తం కుదరినట్లు సమాచారం హైదరాబాద్,అక్టోబర్16(జనంసాక్షి ): మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. సోమవారం 18న మధ్యాహ్నం 2 గంటలకు ఆయన పార్టీలో చేరబోతున్నారు. ఈ మేరకు ముహూర్తం ఖరారైనట్లు తెలిపారు. తెలంగాణ భవన్లో పార్టీ…
కరోనా కారణంగా వాయిదా పడ్డ ఎన్నిక పూర్తి 17న నోటిఫికేషన్ జారీ చేయనున్న ఎన్నికల అధికారి హైదరాబాద్ హెచ్ఐసిసిలో 14వేల మంది ప్రతినిధుల సమక్షంలో ఎన్నిక వరంగల్‌లో నవంబర్ 15న పార్టీ ద్విశతాబ్ది ఉత్సవాల నిర్వహణ విూడియా సమావేశంలో…
` విషయం తెలిశాక చటాన్‌పల్లికి వెళ్లాను `మీడియా సమావేశంలో పలు అంశాలు నాకు తెలుగురాకపోడం వల్ల అట్లామాట్లాడి ఉండొచ్చు.. ` సిర్పూర్కర్ కమిషన్‌కు తెలిపిన సజ్జనార్ హైదరాబాద్,అక్టోబరు 12(జనంసాక్షి):దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి సిర్పూర్కర్ కమిషన్ విచారణ…
` కృష్ణా జలాల్లో 50 శాతం వాటాకు తెలంగాణ డిమాండ్ హైదరాబాద్,అక్టోబరు 12(జనంసాక్షి):సోమాజిగూడలోని జలసౌధ కార్యాలయంలో మంగళవారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) సమావేశం అయింది. కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి తెలంగాణ,…
ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ సభ్యుల రాజీనామా ` ‘తెలుగువాడు మాత్రమే మా ఎన్నికల్లో పోటీ చేయాలి’ అనే నిబంధన తీసుకురాకపోతేనే రాజీనామాను వెనక్కి తీసుకుంటా: ప్రకాశ్‌రాజ్ హైదరాబాద్,అక్టోబరు 12(జనంసాక్షి): సిని‘మా’ బిడ్డలం ప్యానెల్ నుంచి గెలిచిన వాళ్లందరం రాజీనామా చేస్తున్నట్లు…
పలు ప్రాంతాల్లో భారీగా ఏర్పాట్లు హైదరాబాద్,అక్టోబర్16 (జనం సాక్షి) : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ నిలువుటద్దం. ఆడపడుచులు 8 రోజులపాటు ఆటపాటలు, బతుకమ్మలతో సందడి చేస్తుంటే చూడడానికి రెండు కండ్లు సరిపోవు. తెలంగాణ ఆడపడచులకు మాత్రమే…
సింగరేణితో ఒప్పందం మేరకు ప్లంట్లకు సరఫరా వెల్లడిరచిన సింగరేణి డైరెక్టర్లు హైదరాబాద్,అక్టోబర్12( జనం సాక్షి ): సింగరేణితో ఒప్పందం చేసుకున్న రాష్టాల్ర థర్మల్ విద్యుత్తు కేంద్రాలకు అవసరం మేరకు బొగ్గు సరఫరా చేయడానికి చర్యలు తీసుకున్నామని ఆ సంస్థ డైరెక్టర్లు…
హైదరాబాద్,అక్టోబర్11(జనం సాక్షి): తెలంగాణ సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాన్వాయ్‌లో ఓ వాహనం ఢీకొనటంతో..వ్యక్తి మృతి చెందాడు. మెదక్ జిల్లా మనోహరబాద్ మండలం కళ్లకల్ వద్ద…నేషనల్ హైవే 44 పై స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాన్వాయ్ వెళ్తోంది. రోడ్డు దాటేందుకు…
కొత్తపేట స్థలంతో ఆస్పత్రి నిర్మాణం చేపడతాం: మంత్రి హైదరాబాద్,అక్టోబర్11 (జనం సాక్షి) : నగర శివార్లలోని బాటసింగారం లాజిస్టిక్స్ పార్కుకు గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను తరలించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం బాటసింగారం…