Monday, 9 November 2026

Main

ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ భౌతిక‌కాయానికి సీఎం కేసీఆర్ నివాళులు

హైద‌రాబాద్ : ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ పార్థివ‌దేహానికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ నివాళుల‌ర్పించారు. అల్వాల్‌లోని గ‌ద్ద‌ర్ నివాసానికి సోమ‌వారం సాయంత్రం కేసీఆర్ చేరుకున్నారు. అనంత‌రం గ‌ద్ద‌ర్ భౌతిక‌కాయానికి నివాళుల‌ర్పించి, ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఓదార్చారు. సీఎంతో పాటు మంత్రులు హ‌రీశ్‌రావు,…

సియాసిత్ ఉర్దూ పత్రిక ఎండీ జహీరుద్దీన్‌ అలీ ఖాన్‌ ఇక లేరు

హైదరాబాద్ : ప్రజా యుద్ధనౌక గద్దర్ అంత్యక్రియ ల్లో విషాదం చోటుచేసుకుంది. అల్వాల్‌లోని మహాబోధి స్కూల్‌లో జరిగిన అంత్యక్రియల్లో పాల్గొనడానికి వచ్చిన గద్దర్ అత్యంత సన్నిహితుడు, సియాసిత్ ఉర్దూ పత్రిక ఎండీ జహీరుద్దీన్‌ అలీ ఖాన్‌ (63) తుదిశ్వాస…

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నిరంజన్‌రెడ్డి ఘన విజయం

` మరోసారి జనంలోకి ‘జనంసాక్షి’ ` కొన్ని నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు ` ప్రజానాడి పసిగట్టే పనిలో ‘జనంసాక్షి’ సర్వే ` ఈ నెల 11 నుండి రాష్ట్రవ్యాప్తంగా కొనసాగింపు ` వనపర్తి నియోజకవర్గంలో మొదటిదఫా పూర్తి `…

అన్నపై కోపం.. తెలంగాణ పైనా..

` నాడు సమైఖ్య శంఖారావం పూరించిన షర్మిల ఏముఖంతో తెలంగాణ యాత్ర చేస్తారు? ` ఆంధ్రాలో అధికారం పంచుకోవడంలో తలెత్తిన విభేదాలు ` వలస పక్షుల్లా తెలంగాణపై దాడి.. ` నాడు తెలంగాణకు అడ్డం,నిలువు రాజశేఖర్‌రెడ్డి ` కరీంనగర్‌…

దీక్ష ఇక్కడకాదు..మోదీ ఇంటిముందు చేయండి

` నిరుద్యోగుల విషయంలో భాజపావి దొంగనాటకాలు ` సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాస్తాన్న మోదీ హామీ ఏమైంది? ` ప్రతిపక్షాల విషపు ప్రచారాలను యువత, నిరుద్యోగులు నమ్మొద్దు ` టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజలో బాధ్యులను విడిచిపెట్టే ప్రసక్తే…

ప్రజాస్వామ్యంలో చీకటి రోజు

` రాహుల్‌పై వేటును తీవ్రంగా ఖండిరచిన భారాస అధ్యక్షుడు కేసీఆర్‌ ` అనర్హత రాజ్యాంగ దుర్వినియోగం ` మోడీ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని వ్యాఖ్య హైదరాబాద్‌(జనంసాక్షి): కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని బీఆర్‌ఎస్‌ అధినేత,…

అకాల వర్షంతో భారీ పంట నష్టం

` వడగండ్ల వానకు దెబ్బతిన్న వరి పంటలు, పండ్ల తోటలు ` తెలంగాణలో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు హైదరాబాద్‌(జనంసాక్షి):ఉమ్మడి వరంగల్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో కురిసిన ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం బీభత్సం…

(టీఎస్‌పీఎస్సీపై సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సవిూక్షా సమావేశం)

హైదరాబాద్‌(జనంసాక్షి): ప్రగతి భవన్‌ లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నత స్థాయి సవిూక్ష నిర్వహించారు. ఈ సవిూక్షా సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఐటీ, పురపాలక వాఖ మంత్రి కేటీఆర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి టీఎస్‌పీఎస్సీ…

దోషులను వదిలిపెట్టం

` ఎంతటివారినైనా శిక్షిస్తాం:మంత్రి కేటీఆర్‌ ` పటిష్టంగా తెలంగాణపబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ` ఇద్దరు చేసిన తప్పుకు వ్యవస్థను తప్పు పట్టరాదు ` పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వ్యవస్థ పటిష్టంగానే ఉంది ` అపోహలు సృష్టించేవారిని యువత నమ్మొద్దు…

అభివృద్ధికి సూచిక..

` హైదరాబాద్‌లో భారీగా పెరిగిన విద్యుత్‌ డిమాండ్‌ ` బెంగుళూరు,కోల్‌కతాను దాటి ముందంజలో నగరం హైదరాబాద్‌(జనంసాక్షి):విశ్వనగరంగా రూపాంతరం చెందుతున్న హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాల అవసరాలు భారీస్థాయిలో పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సానుకూల విధానాలతో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు…