Thursday, 19 November 2026

హైదరాబాద్

మొక్కజొన్న పంటలను పరిశీలించిన అదనపు కలెక్టర్ 

మొక్కజొన్న పంటలను పరిశీలించిన అదనపు కలెక్టర్ బోనకల్ ,మార్చి 21 ( జనంసాక్షి):మండలంలోని లక్ష్మీపురం, గార్లపాడు, రామాపురం గ్రామాలలో ఈదురు గాలులు , అకాల వర్షం వలన దెబ్బతిన్న మొక్కజొన్న పంటను ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్…

విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్ లు మరియు పెన్నులు పంపిణీ

రఘునాధపాలెం మార్చి 21(జనం సాక్షి) మండలం పాపటపల్లి గ్రామంలో పదవ తరగతి విద్యార్థులకు మరియు విద్యార్థినిలకు మంగళవారం బోడేపూడి రాజా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎగ్జామ్ ప్యాడ్ లు మరియు పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులని…

విద్యార్థులే ఉపాద్యాయులు అయిన వేళవిద్యార్థులే ఉపాద్యాయులు అయిన వేళ

ఝరాసంగం మార్చి 21( జనం సాక్షి) మండలం లోని       ప్రాథమికోన్నత పాఠశాల చిలేపల్లీ లో మంగళవారం నాడు స్వయంపాలన దినోత్సవాన్ని జరుపుకున్నారు..విద్యార్థులు ఉపాధ్యాయులు గా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు..అని ప్రధానోపాధ్యాయులు వై. అమృత్…

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం 

మోత్కూరు మార్చి 21 జనంసాక్షి : మున్సిపాలిటీ కేంద్రంలోని 6 వ వార్డ్ ఇందిరానగర్ కాలనీకి చెందిన జిట్ట బాలక్రిష్ణ (26) భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరి సమీపంలో ఆదివారం రోజున రైల్ కింద పడి మృతి చెందగా…

 నాయకులురాయికోటి నర్సిములు ను  సన్మానించిన యువ నాయకులు

జహీరాబాద్ మార్చి 21 (జనం సాక్షి) : ఇటీవల కాలంలో వివిధ కార్యక్రమాల్లో చురుకుగా  పాల్గొంటున్న రాయికోటి నర్సిములు  ను  ఝరాసంగం మండలం యువ నాయకులు  ఘనంగా సన్మానించారు. టివీవీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా  సీనియర్ జర్నలిస్ట్…

పేపర్ లీకేజీ పై   కేటి అర్ ను బర్తర్ఫ్ చెయ్యాలి పేపర్ లీకేజీ పై   కేటి అర్ ను బర్తర్ఫ్ చెయ్యాలి రాష్ట్ర ఒ బిసి మోర్చ

 నాయకుడు బైండ్ల పోచన్న డిమాండ్ ఎల్లారెడ్డి 21 మార్చ్ ( జనం సాక్షి )  మంగళా వారం బిజెపి ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు  బైండ్ల పోచన్న మాంగ్లవారం       మధ్యన్నమ్ జనం సాక్షి తో చర…

మ‌హిళా సంఘాల‌కు వ‌డ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు

మ‌హిళా సంఘాల‌కు వ‌డ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు జహీరాబాద్ మార్చి 21 (జనం సాక్షి) పట్టణం లోని వాసవి కళ్యాణ మంటపం లో మెప్మ, మండల మహిళా సమక్య వారి ఆధ్వర్యంలో…

చారిత్రాత్మకమైన జీవో నెంబర్ 11 ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానంగా పేస్కేలుచారిత్రాత్మకమైన

జీవో నెంబర్ 11 ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానంగా పేస్కేలు సంబరాలు జరుపుకున్న గ్రామీణ పేదరిక నిర్మూలన సిబ్బంది జనం సాక్షి, చెన్నరావు పేట పే స్కేల్  జీవో నెంబర్ 11  ను  గ్రామీణ పేదరిక నిర్మూలన సిబ్బందికి ముఖ్యమంత్రివర్యులు…

ఉగాది సందర్భంగా భీమన్న ఆలయం వద్ద అన్నదాన

 సత్రంఉగాది సందర్భంగా భీమన్న ఆలయం వద్ద అన్నదాన సత్రం ఎర్గట్ల మార్చి 21 (జనంసాక్షి) నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలంలోని భీమన్న ఆలయం వద్ద బుధవారం రోజు బర్మా వారి పెద్ద సంఘం ఆధ్వర్యంలో ఉగాది పండుగను పురస్కరించుకొని…

చలో విద్యుత్ సౌద పోస్టర్ విడుదల

గద్వాల నడిగడ్డ, మార్చి 21 (జనం సాక్షి); చలో విద్యుత్ సౌధ పోస్టర్ ను జోగులాంబ గద్వాల జిల్లా విద్యుత్ ఎస్సీ కె.భాస్కర్ సోమవారం తమ చాంబర్ లో ఆవిష్కరించారు. జేఏసీ నాయకులు అయను కలిసి చలో హైదరాబాద్…