మళ్లీ అధికారం మాదే..
` ఎన్నారైలను చూసి తెలంగాణ తల్లి గర్విస్తుంది: కేటీఆర్ న్యూయార్క్(జనంసాక్షి):అమెరికా గడ్డపై కూడా ఎన్నారైలు.. మాతృభూమి కోసం జై తెలంగాణ అని నినదించి తమ పోరాట స్ఫూర్తిని ఘనంగా చాటారని కేటీఆర్ అన్నారు. కుట్రలను ఛేదించి, కుతంత్రాలను ఎదిరించి,…










