Sunday, 8 November 2026

హైదరాబాద్

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని

జూన్ 2, 2025 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. తెలంగాణ ఏర్పడి నేటితో 11 యేళ్లు పూర్తి చేసుకొని 12వ యేట అడుగుపెట్టింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అన్ని జిల్లాల్లోనూ…

కోహ్లీకి చెందిన బెంగళూరు వన్8 కమ్యూన్ పబ్‌పై కేసు

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెందిన రెస్టారెంట్ వ్యాపారంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. బెంగళూరులోని కస్తూర్బా రోడ్డులో ఉన్న ఆయన వన్8 కమ్యూన్ పబ్ అండ్ రెస్టారెంట్‌పై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. పబ్‌లో ధూమపానానికి…

‘తెలంగాణ రైజింగ్’ తో నవశకానికి నాంది.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ రేవంత్ సందేశం

తెలంగాణ రాష్ట్రం 11 వసంతాలు పూర్తిచేసుకుని 12వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ చారిత్రక దినాన, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటంలో తమ ప్రాణాలను…

పట్టాలపై ప్రమాదాలు

` రష్యాలో రెండు రైలు దుర్ఘటనలు ` రైలు వెళ్తుండగా కూలిన వంతెన.. ` ఏడుగురి మృతి ` 69 మందికి గాయాలు ` ఇదే తరహాలో కూలిన మరో వంతెన.. ` ఘటనలో పట్టాలు తప్పిన గూడ్స్‌…

పోలీసులకు సేవా పతకాలు

` 11 మందికి శౌర్య పతకం ` ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం పోలీసు సేవా పతకాలను ప్రకటించింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పోలీసు సేవా పతకాలను ప్రకటిస్తూ హోం శాఖ ప్రత్యేక ప్రధాన…

టెండర్లలో గోల్‌మాల్‌ జరిగింది

జీహెచ్‌ఎంసీలో మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ టీమ్స్‌ టెండర్లు రద్దు చేయాలి ` సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్సీ కవిత లేఖ హైదరాబాద్‌(జనంసాక్షి): జీహెచ్‌ఎంసీలో మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ టీమ్స్‌ టెండర్లు రద్దు చేయాలని భారాస ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్‌…

అందాల పోటీలు అవసరమా?

విందులు, వినోదాల కోసమే నిర్వహించారు. ` కార్యక్రమం కోసం అనవసరంగా రూ.200కోట్లు ఖర్చు పెట్టారు: హరీశ్‌రావు సిద్దిపేట(జనంసాక్షి):జగదేవ్‌పూర్‌ మండలం తీగుల్‌లో ఏర్పాటు చేసిన భారాస కార్యాలయాన్ని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రారంభించారు. కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు…

భారత్‌కు రానున్న ప్రభాకర్‌రావు!

` 5న సిట్‌ విచారణకు హాజరుకానున్న మాజీ ఐపీఎస్‌ అధికారి ` ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం హైదరాబాద్‌(జనంసాక్షి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న విశ్రాంత ఐపీఎస్‌…

ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన సమయం ఆసన్నమైంది

` కేంద్రం పాలన ఫాసిస్టు శైలిలో సాగుతోంది ` మావోయిస్టులతో చర్చలు జరపకుండా మారణహోమం ఎందుకు చేస్తోంది? ` వారిని నిర్మూలించి అడవులను గంపగుత్తగా కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టాలని చూస్తోంది ` టీపిసిసిఅధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్‌ కుమార్‌ గౌడ్‌…

ఫుట్‌బాల్‌ అభిమానుల సంబరాలు హింసాత్మకం

` రణరంగంగా మారిన పారిస్‌ వీధులు.. – ఘర్షణల్లో ఇద్దరు మృతి ` 192మందికి తీవ్ర గాయాలు పారిస్‌(జనంసాక్షి):ఫ్రాన్స్‌లో జరిగిన ఛాంపియన్స్‌ లీగ్‌ పోటీల్లో పారిస్‌ సెయింట్‌-జర్మైన్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ జట్టు.. ఇంటర్‌ మిలన్‌ జట్టుపై విజయంతో సాధించడంతో…