మోసకారి.. కెసిఆర్..!
మంథని, (జనంసాక్షి) : మోసకారి కేసీఆర్ అని.. బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటుతో పోటు పొడిచి అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని సినీనటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి పిలుపునిచ్చారు. మంగళవారం మంథనిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో…










