మా ఉద్యోగాలను పర్మినెంట్ చేయండి
ఎమ్మెల్యేకు ఆలయ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వినతి వేములవాడ ఆగస్టు 11 (జనంసాక్షి) వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఔట్సోర్సింగ్ పద్ధతిన విధులు నిర్వహిస్తున్న 235 మంది ఉద్యోగులు శుక్రవారం వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబును సంగీత…









