ఏప్రిల్ 15 నుంచి జాతీయ దళిత భూహక్కుల సాధన ఉద్యమం
బాగ్‌లింగంపల్లి: ఏప్రిల్ 15నుంచి జాతీయ దళిత భూహక్కుల సాధన ఉద్యమం చేపడుతున్నామని దళిత బహుజన ఫ్రంట్ అధ్యక్ష కార్యదర్శలు వినయ్‌కుమార్, శంకర్‌లు స్పష్టం చేశారు. శుక్రవారం సుందరయ్య కళా నిలయంలో ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో…
