కలకలం సృష్టించిన ఫోన్‌కాల్
హైదరాబాద్ : చార్మినార్‌లో బాంబు పెట్టినట్లు వచ్చిన ఫోన్‌కాల్ కలకలం సృష్టించింది. నిత్యం సందర్శకులతో రద్దీగా ఉండే చారిత్రక కట్టడం చార్మినార్‌లో బాంబు పెట్టినట్లు పోలీస్ కంట్రోల్ రూంకు ఓ ఆగంతకుడు ఫోన్‌చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, బాంబ్‌స్వ్కాడ్…
