Wednesday, 18 November 2026

హైదరాబాద్

రోడ్డు ప్రమాదంలో తెదేపా నేత మృతి

కంచికచర్ల : కృష్ణా జిల్లా కంచికచర్లలో జాతీయరహదారిపై రామాపురం అడ్డరోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని పరిటాలకు చెందిన తెదేపా నేత పోగంటి అప్పారావు (43) మృతి చెందాడు. హైదరాబాద్‌ నుంచి కంచికచర్లకు అప్పారావు కార్లో వస్తుండగా…

రేపటి నుంచి పల్స్‌ పోలియో

23 వరకూ మొదటి విడత : మంత్రి డీఎల్‌ హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా పల్స్‌ పోలియో చుక్కల కార్యక్రమాన్ని 20 నుంచి నిర్వహిస్తున్నట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి వెల్లడించారు. దీనికి సంబంధించిన వివరాలను శుక్రవారం…

జైపూర్‌ సదస్సులో వీహెచ్‌ జై తెలంగాణ

జైపూర్‌ : జైపూర్‌లో నిర్వహిస్తున్న జాతీయ కాంగ్రెస్‌ పార్టీ చింతన్‌ శిబిర్‌లో రాజ్యసభ సభ్యుడు వి. హనుమం తరావు జై తెలంగాణ నినాదాలు చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం నాలుగు…

దానంపై కేసు నమోదు చేయండి

టీ లాయర్ల ఆందోళన హైదరాబాద్‌,జనవరి18(జనంసాక్షి): మంత్రి దానం నాగేందర్‌పై కేసు పెట్టాలంటూ తెలంగాణ న్యాయవాదుల ఆందోళనకు దిగారు. నాంపల్లి కోర్టు, పోలిస్‌ కమిషనర్‌ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. తెలంగాణవాదులపై దానం తన అనుచరులతో దాడికి దిగారని, వెంటనే…

మిత్రుల్ని ఒప్పించాలి ప్రజల్ని మెప్పించాలి

2014లో అధికారమే లక్ష్యం మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు మనం సిగ్గుపడాలి భూమీ, నీరు పోరాటాలను తక్కువ చేసిచూడొద్దు : ‘చింతన్‌’లో సోనియా జైపూర్‌, జనవరి 18 (జనంసాక్షి) : యూపీఏలోని భాగస్వామ్య పక్షాలను ఒప్పించి.. ప్రజలను మెప్పించి పరిపాలన…

తెలంగాణ ప్రాతినిథ్యం లేని మీ మీటింగ్‌ సమైక్యాంధ్ర మీటింగ్‌ ఎట్లైతది ?

అది సీమాంధ్ర సమావేశమే : కోదండరామ్‌ వెయ్యిమంది ఆత్మబలిదానాలపై స్పందించని పార్లమెంట్‌ ఏట్లా అత్యున్నత చట్టసభ అయితది : కేకే హైదరాబాద్‌, జనవరి 18 (జనంసాక్షి) : తెలంగాణ ప్రాంతం నుంచి ఒక్క ప్రతినిధి కూడా హాజరుకాని సభ…

వనపర్తి కోర్టులో అక్బరుద్దీన్‌పై కేసు

వనపర్తి : ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌ సభలో హిందువుల మనోభావాలను కించ పరిచేలా వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్డీన్‌ ఒవైసీపై వనవర్తి కోర్టులో న్యాయవాది మోహన్‌గౌడ్‌ ఐపీసీ సెక్షన్‌ 298కింద దావా వేశారు. ఆ సభలో అక్బరుద్దీన్‌…

కటక్‌లో పాకిస్థాన్‌ మహిళా క్రికెట్‌ జట్టు

న్యూఢిల్లీ : మహిళల ప్రపంచకప్‌ మ్యాచ్‌లను పాకిస్థాన్‌ మహిళా క్రికెట్‌ జట్టు కటక్‌లో ఆడనుంది. ముంబయిలోజరాగాల్సిన గ్రూపు-బి మ్యాచ్‌లను భువనేశ్వర్‌, కటక్‌లలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. భారత్‌-పాక్‌ల మధ్య ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల దృష్యా ఆ జట్టుకు…

సోనియాను ఎదిరించే వారెవరూ కాంగ్రెస్‌లో ఉండాల్సిన పనిలేదు

హైదరాబాద్‌ : రాష్ట్ర విభజనను అడ్డుకుంటే సీమాంధ్ర నేతలు వారి కళ్లల్లో వారే వేలు పెట్టుకున్నట్లేనని మాజీమంత్రి జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటు చేయడమంటే పొట్టి శ్రీరాములు కోరుకున్న ఆంధ్ర రాష్ట్రాన్ని పునరుద్ధరించినట్లేనని ఆయన అన్నారు. కాంగ్రెస్‌లో ఉన్నందుకు…

రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చింది కాంగ్రెస్‌ పార్టీయే : శ్రీకాంత్‌ రెడ్డి

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీయే రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చిందని వైకాపా ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర విభజన విషయంలో గందరగోళానికి గురి చేస్తున్న కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. సీమాంధ్రలో…