మరోసారి పెట్రోలు ధరల పెంపు
ఢిల్లీ: మరోసారి పెట్రో ధరలు పెరిగాయి. పెట్రోలు ధర లీటరుకు 30 పైసలు పెరగగా, డీజిల్ ధర లీటరుకు 18 పైసలు పెరిగింది.
ఢిల్లీ: మరోసారి పెట్రో ధరలు పెరిగాయి. పెట్రోలు ధర లీటరుకు 30 పైసలు పెరగగా, డీజిల్ ధర లీటరుకు 18 పైసలు పెరిగింది.
హైదరాబాద్: గాలి జనార్ధన్రెడ్డి బెయిల్ కుంభకోణం కేసులో ఏసీబీ అదనపు అభియోగపత్రాన్ని దాఖలు చేసింది. ఈ అభియోగపత్రంలో గాలి జనార్దన్రెడ్డిని 9వ ముద్దాయిగా పేర్కొంది. 92 మంది సాక్షుల వివరాలను ఏసీబీ అభియోగపత్రంలో పొందుపరిచింది.
భారత బ్యాడ్మి
భోపాల్: మధ్యప్రదేశ్లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో 10 మంది మరణించారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. పన్నా నుంచి ఛత్తర్పూర్ వెళ్తున్న బస్సు పసరి వద్ద చెట్టును ఢికొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. బస్సు పరిమితికి…
హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 29న ఢిల్లీ రావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విజయసాయిరెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం అనుమతిస్తే హాజరవుతానని విజయసాయిరెడ్డి ఈడీకి తెలిపినట్లు సమాచారం.
హైదరాబాద్: నవంబర్ మూడో తేదీ నుంచి ఆరోవిడత భూ పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు మంత్రి రఘువీరారెడ్డి తెలియజేశారు. భూ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి అనంతపురం నుంచీ ప్రారంభిస్తారని ఆయన చెప్పారు.
హైదరాబాద్: ఓఎంసీ, జగన్ అక్రమాస్తులు, ఎమ్మార్ కేసుల్లో నిందితుల రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఓఎంసీ కేసులో గాలి జనార్ధన్రెడ్డి, శ్రీనివాసరెడ్డిలకు, జగన్, ఎమ్మార్ కేసుల్లో నిందితులకు నవంబరు 8 వరకు రిమాండ్ పొడిగిస్తూ సీబీఐ…
ఖమ్మం: ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం మద్దుల పల్లిలో కాంగ్రెస్, తెదేపా కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పంట నష్ట పరిహారం పంపీణీ విషయంలో జరిగిన ఈ ఘర్షణలో నలుగురు గాయపడగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు…
హైదరాబాద్: ఐపీఎల్ హైదరాబాద్ జట్టును సన్నెట్వర్క కొనుగోలు చేసింది, ఏడాదికి రూ.85.05 కోట్లకు ఐపీఎల్ హైదరాబాద్ జట్టును సన్ నెట్వర్క్ దక్కించుకుంది.
కర్నూలు: జగన్ సోదరి షర్మిల చేపట్టిన యాత్ర జైలులో ఉన్న జగన్ను సీఎం చేయడానికి చేస్తున్న ప్రయత్నమే తప్ప ప్రజాసమస్యల పరిష్కారాని చేపట్టినది కాదని సీపీఐ రాష్ట్ర నాయకుడు రామకృష్ణ ఆరోపించారు. అక్రమ ఆస్తుల కేసులో సీబీఐ విచారణ…