Saturday, 14 November 2026

హైదరాబాద్

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నాకు ఎంపీల యత్నం

హైదరాబాద్‌: కవాతులో పాల్గొనేందుకు వస్తున్న నేతలను పోలీసులు అడ్డుకోవడంపై తెలంగాణ కాంగ్రెస్‌  ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా మధుయాస్కీ, వివేక్‌, పొన్నం, గుత్తా, రాజయ్య తదితర ఎంపీలు సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ధర్నాకు…

ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పింది : కోదండరాం

  హైదరాబాద్‌ : తెలంగాణ కవాతు నిర్వహణ కోసం ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందని తెలంగాణ ఐకాస చైర్మన్‌ కోదండరాం అన్నారు. కవాతుకు వస్తున్న నేతలను అరెస్టు చేయడంపె మండిపడ్డారు. తెలంగాణ వాదులంతా సంయమనం పాటించాలని కోరారు. కవాతువేదిక…

ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డ తెలంగాణ ఎంపీలు

హైదరాబాద్‌: కవాతులో పాల్గొనేందుకు జిల్లాల నుంచి వస్తున్న నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేయడంపై తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు మండిపడ్డారు. ప్రభుత్వవైఖరికి నిరసనగా సీఎం క్యాంపు కార్యాలయం ముందు ఎంపీలు ధర్నా చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.

ఓయూలో భాష్ప వాయు ప్రయోగం

హైదరాబాద్‌: మార్చ్‌కు ర్యాలీగా బయల్దేరిన ఓయూ విద్యార్థులపై పోలీసులు భాష్పవాయు ప్రయోగం జరిపారు. భాష్పవాయు ప్రయోగం జరువుతూనే విద్యార్థులపై పోలీసులు లాఠీలు ఝులిపించారు. పలువురి విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్‌సీసీ గేటు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు…

ఓ చేత్తో అనుమతిచ్చి…మరో చేత్తో అడ్డగిస్తున్నారు: కోదండరాం

హైదరాబాద్‌: ప్రభుత్వం కవాతు నిర్వహించుకోవడానికి ఓ చేత్తో అనుమతి ఇచ్చి.. మరో చేత్తో అడ్డగిస్తోందని తెలంగాణ ఐకాస అధ్యక్షుడు కోదండరాం ధ్వజమెత్తారు. కవాతు భయంతో పాలన నిర్వహించుకోలేక సచివాలయం మొదలు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వం తాళాలు వేసుకుందని…

ఎంపీ వివేక్‌ నివాసంలో తెలంగాణ, కాంగ్రెస్‌ ఎంపీలు భేటీ

హైదరాబాద్‌: పెద్దపల్లి ఎంపీ వివేక్‌ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు సమావేశమయ్యారు. తెలంగాణ మార్చ్‌లో పాల్గోనే అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ మంత్రులు , ఎంపీలు పదవులకు రాజీనామా చేసి మార్చ్‌లో పాల్గోనాలని ప్రజాసంఘాలు, విద్యార్ధి సంఘాలు హెచ్చరించిన…

నేడు పాక్‌తో భారత్‌ పోరు

కొలంబో: చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో నేడు భారత్‌ తలపడనుంది. సూపర్‌-8లో న్యూజిలాండ్‌పై గెలుపుతో పాక్‌ ఉత్సహంగా ఉండగా.. ఎలాగైనా ఈ మాచ్చ్‌ గెలిచి టీ 20లో సెమీన్‌ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని టీం ఇండియా గట్టికసరత్తు చేస్తోంది. రాత్రి…

సీపీఐఎంఎల్‌ కార్యకర్తలు హైదరాబాద్‌కు బయలుదేరారు.

  ఖమ్మం: తెలంగాణ మార్చ్‌ కోసం సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ పార్టీ కార్యదర్శి అధ్వర్యంలో వంద మంది కార్యకర్తలు హైదరాబాద్‌కు బయలుదేరారు. మార్చ్‌కు అనుమతిచ్చిన ప్రభుత్వం పలు రైళ్లను రద్దు చేయడం కుట్రపూరితమని అన్నారు ఎన్ని అవాంతరాలు సృష్టించినా కవాతును…

ఓయూ విద్యార్థుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్‌: తెలంగాణ కవాతులో పాల్గొనేందుకు ఉస్మానియా విద్యార్థులు ర్యాలీగా బయలుదేరారు. తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను ఎన్‌సీసీ గేటు వద్ద భారీగా మోహరించిన పోలీసులు అడ్డుకున్నారు.

తెలంగాణ పల్లెలకు విద్యుత్‌ నిలిపివేసిన :సర్కార్‌

హైదరాబాద్‌: ఇవాళ తెలంగాణ మార్చ్‌ నేపథ్యంలో తెలంగాణ పల్లెలకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్‌ విద్యుత్‌ సరఫరాను నిలిపివేసింది. మార్చ్‌కు రాలేనివారు టీవీల ద్వారా సమాచారం తెలుసుకునేందుకు వీలు లేకుండా సర్కారు కుట్ర పన్నిందని తెలంగాణ వాదులు ఆరోపిస్తున్నారు. ఎక్కుడ…