Saturday, 14 November 2026

హైదరాబాద్

నెక్లెస్‌రోడ్‌లో 30 నల తెలంగాణ జాతర జరుపుకుందాం: నాగం

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌కు ప్రభుత్వం అనుమతిచ్చిన నేపథ్యంలో 30న నెక్లెస్‌రోడ్‌లో తెలంగాన జాతర జరుపుకుందామని ఎమ్మెల్యే నాగర జనార్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. వేలాదిగా తెలంగాణ ప్రజలు హైదరాబాద్‌కు తరలివచ్చి మార్చ్‌ విజయవంతం చేయాలని కోరారు. ఇంటికో మనిషి, చేతికో జెండా…

తెలంగాణ సత్తా చాటీ సీమాంధ్ర నేతల కళ్లు తెరిపంచేలా మార్చ్‌ నిర్వహించాలి: జానారెడ్డి

హైదరాబాద్‌: ఈ నెల 30న తెలంగాణ మార్చ్‌లో ఆత్మగౌరవ ఆకాంక్షను చాటాలి అని మంత్రి జానారెడ్డి పిలుపునిచ్చారు. ప్రత్యేక రాష్ట్ర కాంక్షను మార్చ్‌ రోజున అధిష్టానానికి తెలియజేయాలని తెలిపారు. ఆ రోజు తెలంగాణ సత్తా చాటీ సీమాంధ్ర నేతల…

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌

కొలంబొ: ఆస్ట్రేలియా, ఇండియా జట్ల మధ్య మ్యాచ్‌ ప్రారంభం కాబోతోంది. ఈ మ్యాచ్‌కి టాస్‌ గెలిచిన భారత్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు కూడా భారత్‌ జట్టులో సెహ్వాగ్‌కి స్థానం దొరకలేదు.

శాంతియుతంగా కవాతు నిర్వహించేందుకు తెలంగాన నేతల లిఖిత పూర్వక హామీ

హైదరాబాద్‌: నెక్లెస్‌ రోడ్డులో కవాతు నిర్వహణకు మంత్రులు, ఐకాస నేతల మధ్య అంగీకారం కుదరడంతో ఈ చర్చలపై తుది నిర్ణయానికి తెలంగాణ మంత్రులు సీఎంతో భటీ అయ్యారు. నెక్టెస్‌రోడ్డులో శాంతియుతంగా కవాతు నిర్వహించేందుకు తెలంగాణ నేతలు లిఖిత పూర్వక…

పాకిస్థాన్‌ విజయం

కొలంబొ: పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ప్రేమాదాస స్టేడియంలో జరిగిన టీ 20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా ఆరు వికెట్ల నష్టానికి 133 పరుగులు చేయగా పాకిస్థాన్‌ 8 వికెట్ల…

పార్టీ నాయకత్వం అన్ని స్థాయుల్లోనూ అవినీతి ఆరోపణలకు దూరంగా ఉండాలి: అద్వానీ

సూరజ్‌కుండ్‌: ‘అవినీలపై కాంగ్రెస్‌ని మనం విమరిశస్తున్నప్పుడు మన పార్టీవారిపై ఏ చిన్న ఆరోపన వచ్చినా అది పెద్ద గొడవైపోతుంది. అందుకే ముందుగా మనం మన ఇంటిని దిద్దుకోవాలి. ఎలాంటి విమర్శలకూ తావులేకుండా చూసుకోవాలి అంటూ భాజపీ సీనియర్‌ నేత…

కావాతులకు ప్రభుత్వం సానుకూలత ప్రకటన

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్డులో తెలంగాణ కవాతుకు ప్రభుత్వం సానుకూలత వ్యక్తంచేసినట్లు సమాచారం. మధ్యాహ్నం మూడున్నర గంటలనుంచి రాత్రి 7 గంటలవరకు కవాతుకు అనుమతించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కాసేపట్లో ప్రభుత్వ ప్రకటన వెలువడనుంది. కవాతు…

గిరిజనుల ఉపాధిని, భూమిని కొల్లగొడుతున్న అక్రమ బాక్సైట్‌ గనుల రద్దు చేయాలి : తెదేపా

హైదరాబాద్‌: విశాఖ మన్యంలో గిరిజనుల జీవనాన్ని అతలాకుతలం చేస్తున్న బాక్సైట్‌ గనుల అనుమతుల్ని ప్రభత్వుం వెంటనే రద్దుచేయాలని తెదేపా డిమాండ్‌ చేసింది. జిందాల్‌, రన్‌ అల్‌ఖైమా, అన్‌రాక్‌ కంపెనీలకు మన్యంలో కేటాయించిన బాక్సైట్‌ గనులను రద్దుచేస్తూ కేంద్ర మంత్రి…

ఉపముఖ్యమంత్రి అజిత్‌పవార్‌ను కలిసిన శరద్‌పవార్‌

ముంబయి: ఎన్‌సీపీ మంత్రుల రాజీనామలను తిరస్కరించామని, రేపటినుంచి వారు యధావిధిగా విధులకు హాజరువుతారని కేంద్ర మంత్రి శరద్‌పవార్‌ తెలిపారు. ఈరోజు ఆయన ముంబయిలో రాజీనామ చేసిన ఉపముఖ్యమంత్రి అజిత్‌పవార్‌ను కలిశారు. అజిత్‌ పవార్‌ రాజీనామాను ఆమోదించాలని మహారాష్ట్ర సీఎంను…

రాజ్‌ థాకరేకు నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌

ఢిల్లీ: మాహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన అధినేత రాజ్‌ ధాకరేకు తాజాగా మరోసారి నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌ జారీ అయింది. ఉత్తరాది రాష్ట్రాలవారిపై విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని రాజ్‌ ధాకరేపై డిల్లీలో రెండు ఫిర్యాదులు నమోదయ్యాయి. వాటిపై విచారణకు న్యాయస్థానానికి…