Saturday, 14 November 2026

హైదరాబాద్

సీఎం తెలంగాణ ప్రజలకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు: పొన్నం

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కరిణ్‌కుమార్‌ రెడ్డిపై కనీంగన్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీని సమన్వయం చేయాల్సిన సీఎం తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, ముఖ్మమంత్రి పదవికి ఆయన అనర్హుడని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు, ప్రజాప్రతినిధులకు…

ముగిసిన చర్చలు: ట్యాంక్‌బండ్‌ పైనే కవాతుకు ఐకాస పట్టు

హైదరాబాద్‌: తెలంగాణ ఐకాస నేతలతో మంత్రులు సబిత. సారయ్య, జానారెడ్డి, ఉత్తమకుమార్‌ల చర్చలు ముగిశాయి. చర్చల వివరాలను సీఎంకు వివరించేందుకు మంత్రులు సారయ్య, జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌లు బయటకు వచ్చారు. ట్యాంక్‌బండ్‌పైనే కవాతు నిర్వహిస్తామని, నెక్టెస్‌రోడ్డులో కవాతుకు అనుమతి ఇవ్వాలని…

కేసీఅర్‌ సైతం కాంగ్రెస్‌ను నమ్మడం లేదు : తెరాస

  హైదరాబాద్‌: తెలంగాణపై కేసీఅర్‌ కేంద్రానికి ఇచ్చిన గడువు ఇంకా రెండ్రోజులే ఉందని. అలోపు అనుకూల ప్రకటన రాకపోతే పోరాటాన్ని ఉద్దృతం చేస్తామని తెరాస ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు.ఢీల్లీలో జరిగే పరిణామాలను కేసీఅర్‌ బహిరంగంగా చెప్పలేకపోతున్నారని అన్నారు.…

సచివాలయంలో హోంమంత్రి సబితాతో తెలంగాణ జేఏసీ నేతల భేటీ

హైదరాబాద్‌: సచివాలయంలో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డితో తెలంగాణ జేఏసీ నేతలు భేటీ అయ్యారు. సమావేశంలో తెలంగాణ మార్చ్‌ అనుమతిపై చర్చిస్తున్నట్లు సమాచారం. మార్చ్‌ వేదిక మార్చాలని జేనసీ నేతలకు ప్రభుత్వం  సూచించింది. మార్చ్‌ వేదికను మార్చే ప్రసక్తే లేదని…

రేపు, ఎల్లుండి కేయూపరిధిలో పరీక్షలు వాయిదా

వరంగల్‌: ఈ నెల 29, 30 తేదీల్లో కాకతీయ యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలను వర్సిటీ అధికారులు వాయిదా వేశారు. వాయిదా పడ్డ పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు తెలియజేశారు.

సంపులో పడి బాలుడి మృతి

  సరూర్‌నగర్‌ : మండలం జిల్లేలగూడ కమలానెహ్రూెనగర్‌లో నాగదుర్గ అనే ఒకటిన్నర సంవర్సరాల బాలుడు సంపులో పడి మృతిచెందాడు. బాలుడు అడుకుంటూ బయటకు వళ్లి సంపులో పడిపోవడంతో చనిపోయినట్టు తెలుస్తోంది

‘ మార్చ్‌’ అనుమతి కోసం బీజేపీ ర్యాలీ

హైదరాబాద్‌: సెప్టెంబర్‌ 30న జరిగే తెలంగాణ మార్చ్‌కు అనుమతివ్వాలని బాగ్‌లింగపల్లి నుంచి బీజేపీ శాంతి ర్యాలీ చేపట్టింది. ప్రభుత్వం అక్రమ అరెస్టులతో తెలంగాణ ప్రాంతంలో ఉద్రికత్తలకు కారణమవుతోందని బీజేపీ నేతలు ఆరోపించారు. శాంతి యుతంగా జరిగే హైదరాబాద్‌ మార్చ్‌ను…

ఎస్కేయూ దూరవిద్య పరీక్షలు వాయిదా

అనంతపూర్‌: ఈ నెల 30న జనగాల్సిన ఎస్కేయూ దూరవిద్య పరీక్షలు ( డీగ్రీ ద్వితీయ, తృతీయ) అక్టోబరు 7వ తేదీకి వాయిదా పడ్డారు. తెలంగాణ కవాతు సందర్భంగా వాయిదా వేశామని దూరవిద్య సంచాలకులు శంకరనాయక్‌ తెలియజేశారు.

అరెస్టులు ఆపకపోతే మెరుపు సమ్మె::టీఎన్‌జీవో

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రా సాధన ఉద్యమంలో పాల్గోంటున్న తెలంగాణ ఉద్యోగస్థులను సీమాంధ్ర ప్రభుత్వం వేదిస్తూ, అక్రమ అరెస్టులకు పాల్పడుతొందని టీఎస్‌జీవో నేత శ్రీనివాస్‌గౌడ్‌ మండిపడ్డారు. అక్రమ అరెస్టును ఆపాక పోతే మెరపు సమ్మెకు దిగి సీమాంధ్ర ప్రభుత్వానికి తమ…

కేకే ఇంట్లో తెలంగాణ కాంగ్రెస్‌ నేతల సమావేశం

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌ అనుమతిపై చర్చించడానికి తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు మాజీ రాజ్యసభ సభ్యుడుకే. కేశవరావు నివాసంలో సమావేశమయ్యారు. ప్రభుత్వం నుండి హైదరాబాద్‌ మార్చ్‌కు అనుమతి ఇప్పించేందుకు సీఎంపై ఒత్తిడి తెచ్చేందుకు తీసుకోవల్సిన నిర్ణయాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మార్చ్‌కు…