Saturday, 14 November 2026

హైదరాబాద్

ప్రజల మనోభావాలను బాబు గుర్తించాలి: శైలజనాథ్‌

హైదరాబాద్‌: ఢిల్లీలో లాబీలు చేసేంత శక్తిమంతుడిని కానని మంత్రి శైలజానాథ్‌ అన్నారు. శుక్రవారం సీఎల్పీ కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. తెదేపా అధినేత చంద్రబాబు ఎవరు అడగకముందే తెలంగాణపై లేఖ ఇచ్చారన్నారు. ఎవరి ఆలోచనకు తోచిన విధంగా…

రాగల 48 గంటల్లో భారీ వర్షలు

న్యూఢిల్లీ: మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. అల్పపీడనం ఏర్పడటంతో రాగల 48 గంటల్లో కోస్తాంద్ర, తెలంగాణ, రాయలసీమలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

అధికార పార్టీలో ఉండి కవాతుకు అనుమతి తీసుకురాలేనందుకు సిగ్గుగా లేదా: భాజపా

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠకు పోకుండా తెలంగాణ కవాతుకు అనుమతి విషయాన్ని పున:క్షించాలని భాజపా తెలంగాణ ఉద్యమ కమిటీ ఛైర్మన్‌ రాజేశ్వరరావు కోరారు. శుక్రవారమిక్కడ పార్టీ నాయకలు దాసరి మల్లేశం, హనీఫ్‌ అలీ, రాములుతో కలిసి ఆయన విలేకరుల…

ఆస్ట్రేలియా విజయలక్ష్యం 141 పరుగులు

కొలంబో: ట్వంటీ 20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్‌-8లో భారత్‌ 140 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా విజయలక్షయ్యం 141 పరుగులు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది.…

బట్టల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం

మహబూబ్‌నగర్‌: ధన్వాడ మండలం మరికల్‌లోని ఓ బట్టల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బట్టల దుకాణం పూర్తిగా దగ్దమైంది. రూ. 10 లక్షల ఆస్తి నష్టం సంభవించనట్టు సమాచారం.

బాక్సైట్‌ లీజులు రద్దు చేయాలని సీఎంకు కేంద్రమంత్రి లేఖ

ఢిల్లీ: విశాఖ బాక్సైట్‌ గనుల లీజులు రద్దు చేయాలని కేంద్రమంత్రి కిశోర్‌ చంద్రదేవ్‌ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశారు. లీజు ఇచ్చిన ప్రాంతం షెడ్యూల్‌ ఏరియాలో ఉన్నందునే రద్దు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, ప్రతిపాదిత ప్రాంతంలో గనుల తవ్వకం…

తమిళనాడుకు నీరు వదలాలని ఆదేశం

న్యూఢిల్లీ: తమిళనాడు రాష్ట్రానికి 9,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలన్న ప్రధాని నేతృత్వంలోని కావేరీ నదీజలాల ప్రాధికార సంస్థ (సీఆర్‌ఏ) ఆదేశాన్ని కర్ణాటక సర్కారు అమలు చేయకపోవడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సీఆర్‌ఏ ఆదేశాన్ని అమలుచేయనట్లైతే తామే…

అత్యంత శాంతియుతంగా కవాతు నిర్వహించాలి: కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణ కవాతుకు అనుమతి లభించడం ప్రజల విజయమని తెలంగాణ రాజకీయ ఐకాస కీన్వనర్‌ కోదండరాం అన్నారు. అన్ని మార్గాలనుంచి ప్రజలు హైదరాబాద్‌ తరలిరావాలని, మధ్యాహ్నం రెండు గంటలనుంచి ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా కవాతు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.…

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మార్చ్‌ను విజయవంతం చేయాలి: కేసీఆర్‌

న్యూఢిల్లీ: తెలంగాణ మార్చ్‌కు ప్రభుత్వం అనుమతిచ్చిన నేపథ్యంలో మార్చ్‌ను విజయవంతం చేయండి అని తెలంగాణవాదులకు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పిలుపునిచ్చారు. మార్చ్‌లో పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలు పాల్గొనాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మార్చ్‌ను…

గాంధేయ మార్గంలోనే పోరాటం కొనసాగిస్తున్నాం: ఈటెల

హైదరాబాద్‌: తమ డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెరాసన నేత ఈటెల రాజేందర్‌ పేర్కొన్నారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని కోరినట్లు ఆయన చెప్పారు. గాంధేయ మారగంలోనే పోరాటం కొనసాగిస్తామని ఈటెల పేర్కొన్నారు. అరెస్టు చేసినవారిని విడుదల…