Saturday, 14 November 2026

హైదరాబాద్

ఎలక్ట్రానిక్‌ మీడియా సున్నితాంశాలను

చిలువలుపలువలు చెయ్యొద్దు మార్చ్‌, నిమజ్జనంపై నగర పోలీస్‌ కమిషనర్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 25 (జనంసాక్షి): ఈ నెల 30 నాటి తెలంగాణ మార్చ్‌ను శాంతిభద్రతల కోణంలోనే చూస్తామని నగర పోలీసు కమిషనర్‌ అనురాగ్‌శర్మ అన్నారు. ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులతో…

తెలంగాణ మార్చిలో పాల్గొంటరో..

రాజీనామా చేస్తరో మంత్రులే తేల్చుకోవాలి మీట్‌ది ప్రెస్‌లో కోదండరాం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 25 : తెలంగాణ మార్చ్‌లో పాల్గొం టారో ? లేక తెలంగాణ మంత్రు లు పదవులకు రాజీనామాలు చేస్తారో ? తేల్చుకోవాలని కోదండరాం సవాల్‌ చేశారు.…

‘మార్చ్‌’ విజయవంతానికై ఉత్తరఅమెరికాలో ఉరిమిన జై తెలంగాణ

నాలుగు రాష్ట్రాల్లో ఏక కాలంలో భారీ ర్యాలీలు న్యూజెర్సీ : సెప్టెంబర్‌30న నిర్వహించనున్న తెలంగాణ మార్చ్‌కు మద్ధతుగా తెలంగాణ ఎన్నారైలు కదం తొక్కారు. .దేశ విదేశాల ఆవల ఉన్నా తమ ఆశ శ్వాస తెలంగాణ రాష్ట్రమే నని నినదించారు.…

విదేశీ ‘చిల్లర’ పెట్టుబడులకు సీడబ్ల్యూసీ బాసట

తెలంగాణ చర్చ రాలేదట ! న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 25 (జనంసాక్షి): ఎఫ్‌డిఐలకు అనుమతి, డీజిల్‌ ధర పెంపు, గ్యాస్‌ సిలెండర్ల పరిమితితో పాటు పలు ఆర్థిక సంస్కరణలకు కాంగ్రెస్‌ అత్యున్నత నిర్ణాయ క మండలి -సిడబ్ల్యూసి మద్దతు పలికింది.…

సూపర్‌-8లో పాకిస్తాన్‌

పల్లెకెలె: టీ20 ప్రపంచకప్‌ గ్రూప్‌-డిలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్‌ నిర్దేశించిన 176 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌ 18.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని…

ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌, ఎమ్మార్‌ ఎంజీఎఫ్‌లపై ఈడీ కొరడా

న్యూఢిల్లీ: ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌, ఎమ్మార్‌ ఎంజీఎఫ్‌లపై ఈడీ కొరడా ఝళిపించింది. వీటికి చెందిన రూ. 71 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసింది. ఢిల్లీలో ఈ సంస్థల విల్లాల అమ్మకాలు, బదిలీల్లో జరిగిన అక్రమాల విచారణలో భాగంగా ఈడీ…

పాకిస్తాన్‌ విజయలక్ష్యం 176

పల్లెకెలె: టి-20 ప్రపంచకప్‌ గ్రూప్‌-డిలో బంగ్లాదేశ్‌, పాక్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ ఆరు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు తమీమ్‌ ఇక్బాల్‌ 24, అష్రపుల్‌ 14, అల్‌ హసన్‌…

సీమాంద్ర, తెలంగాణ నేతలతో చంద్రబాబు మూడు గంటల పాటు చర్చలు

హైదరాబాద్‌: తెలంగాణపై తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న సంప్రదింపుల ప్రక్రియ రేపు సాయంత్రానికి ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సాయంత్రం పార్టీలోని సామాంద్ర, తెలంగాణ నేతలు ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసిన చంద్రబాబు సుమారు మూడు గంటల…

కవాతును అడ్డుకునేందుకు సీమాంధ్ర పాలకుల కుట్ర: నాగం జనార్దన్‌రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయ ఐకాస ఈనెల 30న హైదరాబాద్‌లో తలపెట్టిన కవాతును అడ్డుకునేందుకు సీమంధ్ర పాలకులు కుట్ర పన్నుతున్నారని తెలంగాణ నగారా సమితి అధ్యక్షడు నాగం జనార్దన్‌రెడ్డి మండిపాడ్డారు. జేఏసీ నేతలు ఆయన్ని కలిసిన సందర్భంగా మార్చ్‌కు మద్దతిస్తున్నట్లు…

ఎన్సీపీ మంత్రుల రాజీనామాలు

ముంబయి: ఉప ముఖ్యమంత్రి పదవికి అజిత్‌ పవార్‌ రాజీనామా చేసిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పుట్టింది. ఎన్సీపీ మంత్రులు కూడా అజిత్‌ బాటే పట్టారు. తమ రాజీనామాలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మధుకర్‌ పిచడ్‌కు సమర్పించారు.…