శాసనసభా ప్రాంగణంలో తెదేపా నిరసన
హైదరాబాద్: శాసనసభ వాయిదా పడటంపై తెలుగుదేశం గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలియజేసింది. కాంగ్రెస్, తెరాసలు కుమ్మక్కు కావడం వల్లనే సభలో చర్చ జరగలేదని తెలుగుదేశం శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ తెలిపారు.
హైదరాబాద్: శాసనసభ వాయిదా పడటంపై తెలుగుదేశం గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలియజేసింది. కాంగ్రెస్, తెరాసలు కుమ్మక్కు కావడం వల్లనే సభలో చర్చ జరగలేదని తెలుగుదేశం శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ తెలిపారు.
కోల్కతా: పశ్చిమ బెంగాల్ లోని సంకీర్ణ సర్కారులోని ఆరుగురు కాంగ్రెస్ మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేశారు.తమ రాజినామ పత్రాలను వారు సాయంత్రం ముఖ్యమంత్రి మమతబెనర్జికి ఇవ్వనున్నట్టు బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు ప్రదీప్ బట్టాచార్య తెలిపారు.ఆరుగురు కాంగ్రెస్ మంత్రులతో…
హైదరాబాద్: రాష్ట్రంలో సర్కారు వైఖరితోనే విద్యుత్ సంక్షోభం నెలకొందని లోక్సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ విమర్శించారు. సర్కారు నిర్లక్ష్యం వల్లనే విద్యుత్ సంస్థలు రూ. 7.400 కోట్ల రూపాయలు నష్టపోయాయని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల తీరుపై జేపీ…
హైదరాబాద్: తెలంగాణ అంశంపై తెలంగాణ మార్చ్లోగా కేంద్రప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందన్న అశాభావాన్ని మాజీ మంత్రి శంకర్రావు వ్యక్తం చేశారు. విధానసభ పదేపదే వాయిదా పడటం బాధాకరమన్నారు.
బెంగుళూరు: టెన్నిస్ క్రీడాకారులు మహేశ్భూపతి, రోహన్ బోపన్నలకు కోర్టులో వూరట లభించింది. వీరిపై ‘ఐటా’ విధించిన నిషేధంపై కర్ణాటక హైకోర్టు స్టేఇచ్చింది.
హైదరాబాద: కొండా లక్ష్మణ్ బాపూజీ భౌతికకాయం గాంధీభవన్కు చేరుకుంది. అక్కడ ఆయన మృతదేహానికి పీసీసీ చీఫ్ బొత్స, డీఎస్, ఇతర కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు.
హైదరాబాద్: అసెంబ్లీ తీరు చూస్తే బాధగా ఉందని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నాయకుల తీరుతో ప్రజలకు అసెంబ్లీపై నమ్మకం పోయిందన్నారు. చర్చలు జరిగితే ఇబ్బందిపడతామని ప్రభుత్వం భావిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. అసెంబ్లీ నడపడం…
అబ్దుల్లాపూర్మెట్ తెలంగాణ మార్చ్ విజయవంతానికి రంగారెడ్డి జీల్లా జేఏసీ అధ్వర్యంలో నిర్వహించిన ప్రచారయాత్ర గౌరెల్లి గ్రామం గుండా హయత్నగర్ మండలంలోకి ప్రవేశించింది స్థాసిక తెరాస, తెదేపా, జేఏసీ నేతలు ఘన స్వాగతం పలికారు. యాత్రకు నేతృత్వం వహిస్తున్న…
హైదరాబాద్: ఈ నెల ’29న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వస్తుందని మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శంకర్రావు జోస్యం చెప్పారు. అసెంబ్లీ లాబీలో ఆయన శనివారం టీఆర్ఎస్ ఎమ్మెల్యులను ఉద్దేశించి అన్ని అన్నారు. ఇక తెలంగాణ…
హైదరాబాద్: రాజేంద్రనగర్లో ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం చేసింది. యాజమాన్యం వేధింపుల కారణాంగా ఉద్యోగిని ఈ ఘటనకు పాల్పడిందని ఆమె బంధువులు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు.