Tuesday, 3 November 2026

భూపతి, బోపన్నలకు కోర్టులో వూరట

బెంగుళూరు: టెన్నిస్‌ క్రీడాకారులు మహేశ్‌భూపతి, రోహన్‌  బోపన్నలకు కోర్టులో వూరట లభించింది. వీరిపై ‘ఐటా’ విధించిన నిషేధంపై కర్ణాటక హైకోర్టు స్టేఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *