టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్థాన్
కొలంబొ: కొలంబొలోని ప్రేమదాస స్టేడియంలో ఈరోజు సాయంత్రం జరుగుతున్న టీ 20 వరల్డ్‌కప్ రెండో మ్యాచ్‌లో ఇంగ్లాండ్, ఆష్ఘనిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
కొలంబొ: కొలంబొలోని ప్రేమదాస స్టేడియంలో ఈరోజు సాయంత్రం జరుగుతున్న టీ 20 వరల్డ్‌కప్ రెండో మ్యాచ్‌లో ఇంగ్లాండ్, ఆష్ఘనిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
కండె: టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా గ్రూప్-డిలో న్యూజిలాండ్ – బంగ్లాదేశ్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు ఘనవిజయం సాధించింది. న్యూజిలాండ్ జట్టు మూడు వికెట్ల నష్టానికి 191 పరుగుల చేయగా, బంగ్లాదేశ్ 8 వికెట్ల నష్టానికి…
హైదరాబాద్: పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, తలపెట్టిన పాదయాత్రపై ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. పాదయాత్రపై వారు చర్చిస్తున్నారు. కోస్గి, హిందుపూర్‌లలో ఎక్కడినుంచి యాత్ర ప్రారంభించాలన్న అంశంపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ: ప్రధాని మన్మోహన్సింగ్ నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ అయింది. తృణమూల్ మంత్రుల రాజీనామా నేపథ్యంలో జరుగుతున్నా ఈ కోర్ కమిటీ భేటీకి సోనియాగాంధీ, సుశీల్‌కుమార్ షిండే, చిదంబరం, ఆంటోని, అహ్మద్‌పటేల్ తదితరులు హాజరయ్యారు.
హైదరాబాద్: జాతి ఆస్తుల పరిరక్షణలో సీఐఎస్ఎఫ్ అగ్నిమాపక విభాగం నిర్వర్తించిన ధీరొదాత్త సేవల్ని కొనసాగించాలని ఆ సంస్థ ప్రత్యేక డైరెక్టర్ జనరల్ ఆర్ ఆర్ వర్మ ఆకాంక్షించారు. హకీంపేటలోని జాతీయ సీఐఎస్ఎఫ్ అకాడెమీలో శిక్షణ పూర్తి చేసుకున్న 416…
హైదరాబాద్: రాజకీయ జోక్యం వల్లే హైదరాబాద్ మెట్రో& రైలు ప్రాజెక్టు ఆలస్యమవుతోందని ఢిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్ ముఖ్య కార్యధర్శి శ్రీధరన్ అభిప్రాయపడ్డారు. ప్రైవేటు భాగస్వామ్యంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి అంచనా వ్యయం మరింత పెరిగే…
హైదరాబాద్: షేక్‌పేట మండల డిప్యూటీ తహసీల్దారు శ్రీనివాసరెడ్డి, ఆర్ఐ హసన్లపై భూకబ్జాదారులు దాడిచేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 13లో ప్రభుత్వ స్థలం పర్యవేక్షణకు వెళ్లిన అధికారులపై వారు దాడిచేశారు. పోలీసులు రాకతో ఒకరు పరారు కాగా మరొకరిని అరెస్టు…
విజయవాడ: ఈ ఏడాది జూన్-జులైలో జరిగిన మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. భారతీయ వైద్యమండలి మార్గనిర్దేశకాల మేరకు ఐదు గ్రేన్ మార్కులు కలిపి ఫలితాలు విడుదల చేసినట్లు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్…
హైదరాబాద్:చర్మకారులకు అండగా నిలుస్తానని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వర్గీకరణ సాధించేవరకు మాదిగ సోదరులకు తెదేపా అండగా ఉంటుందని అయన అన్నారు.కనీసం పిల్లలకు తిండి పెట్టలేని స్థితిలో చర్మ కారులు ఉన్నారన్న ఆయన,రాష్ట్ర లెదర్ తమిల్నాడు తరలించకుండా…
హైదరాబాద్: ఓంఎసీ కేసు నిందితుడు బి.వి. శ్రీనివాసరెడ్డి బెయిల్ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో వాదనలు పూర్తియ్యాయి. ఈ పిటిషన్‌పై తీర్పును న్యాయస్థానం ఈ నెల 26కు వాయిదా వేసింది.