Saturday, 14 November 2026

హైదరాబాద్

రసాభాసగా మరిన ఎన్నికల సమావేశం

హుజూర్‌నగర్‌: నియోజకవర్గ తెదేపా సంస్థాగత ఎన్నికల సమావేశం రసాభాసగా ముగిసింది. మంగళవారం నియోజకవర్గంలోని మూడు మండలాలకు ఎన్నిక నిర్వహించాల్సిఉండగా గరిడేపల్లి, నేరేడుచర్ల మండలాలలో ఎన్నికకోసం పోటీపడి వాగ్వివాదానికి దిగారు. నాయకులు, కార్యకర్తలు తోపులాటతో పాటు కర్రలు తీసుకుని దాడులు…

హైదరాబాద్‌లో కల్లు గీత కార్మికుల ధర్నా

హైదరాబాద్‌: ఉపాధి రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేస్తూ కల్లు గీత కార్మికులు హైదరాబాద్‌లో ధర్నా నిర్వహించారు. ఇందిరాపార్కు వద్ద చేపట్టిన ధర్నాకు వివిధ జిల్లాల నుంచి కల్లు గీత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వీరి ఆందోళనకు తెదేపా…

ఆడుకోవాడానికి వెళ్లి ప్రమాదవశాత్తు ఇద్దరు విద్యార్థుల మృతి

హత్నూర: మెదర్‌ జిల్లా హత్నూరు మండలంలోని సిర్పుర గ్రామ పంచాయతీ పరిధిలోని తెల్లరాళ్ల తండా వద్ద చెక్‌ డ్యాంలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. చెక్‌ డ్యాం వద్ద ఆడుకోవాడానికి వెళ్లగా, ప్రమాదవశాత్తు అందులో పడి అక్కడికక్కడే…

బాబ్లీ కేసు వాదనలు అక్టోబర్‌ 3కు వాయిదా

న్యూఢిల్లీ: బాబ్లీ ప్రాజెక్టు కేసు తుది వాదనలను సుప్రీంకోర్టు అక్టోబర్‌ 3కువాయిదా వేసింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున జస్టిస్‌ పరాశరణ్‌ వాదనలను అక్టోబర్‌ 3కు వాయిదా వేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం వాదనలు… బాబ్లీ ప్రాజెక్టు నిర్మించినా గేట్లను…

ప్రభుత్వం కూలిపోవడం ఖాయంన నారాయణ

హైదరాబాద్‌: తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ ప్రొ. కోదండరాంపై కేసులు పెడితే ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. తెలంగాణ మార్చ్‌కు సీపీఐ మద్దతిస్తుందని  స్పష్టం చేశారు. తెలంగాణపై సీఎం వ్యాఖ్యలు బాధ్యతారాహితంగా ఉన్నాయని ధ్వజమెత్తారు.…

జైలుకెళ్లినా ఫర్వాలేదు… తొలిషాపును కాల్చిపడేస్తా :ఉమాభారతి

ఢిల్లీ: తాను జైలుకెళ్లడానికైనా సిద్ధమేనని, ఎఫ్‌డీఐ కింద ప్రారంభమయ్యే తొలి మల్టిబ్రాండ్‌ షాపును తగలబెట్టేస్తానని బీజేపీ సీనియర్‌ నేత ఉమాభారతి పేర్కొన్నారు. భారత్‌ అభివృద్ధి చెందుతుందని, సత్వర అభివృద్ధికి తోడ్పాటు అవసరమే కానీ ఆది ఎఫ్‌డీఐల రూపంలో కాదని…

టీడీపీ సమావేశంలో గందరగోళం

నల్గొండ: హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య ఉన్న విబేధాలు బయటపడ్డాయి. టీడీపీ నియోజకవర్గ సమావేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాల కార్యకర్తలు కుర్చీలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో సమావేశం అర్థాంతంగా…

రేపు ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్‌ సమ్మె

ఢిల్లీ: అఖిల భారత మోటార్‌ ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్‌ రేపు సమ్మెకు దిగనుంది. డీజిల్‌ ధర పెంపునకు నిరసనగా సంఘం దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది.

యానాంలో ఉపాధ్యాయుడి నిర్వాకం

యానాం: యానాం నవోదయ పాఠశాలలో లెక్కలు బోధించే ఉపాధ్యాయుడు ఇద్దరు విద్యార్ధినులను చితకబాదాడు. వారిలో ఒకరికి చేయి విరగగా కాకినాడ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.

24 గంటలూ వైద్యసేవలు అందించాలి సీపీఐ

  కందుకూరు: ప్రాథమిక అరోగ్యం కేంద్రంలో వైద్యుడిని నియమించి 24 గంటల వైద్య సేవలతో పాటు అరోగ్య కార్యకర్తలు గ్రామలో ఉండి సేవలు అందించేలా చర్యలు తిసుకోవాలని. సీపీఐ కార్యదర్శి కేజీ శంకర్‌ ప్రత్యేకాధికారికి విరతిపత్రం అందజేశారు. అనంతరం…