4 కోట్ల విలువైన శెనగలు స్వాధీనం
కర్నూలు: కర్నూలు జిల్లా ఆదోని మండలం దానాపురంలో విజిలెన్స్ అధికారులు ఈ రోజు దాడులు నిర్విహించారు. గణేశ్ గోదాంలో చేపట్టిన తనిఖీల్లో రూ. 4 కోట్ల విలువైన 15,489 బస్తాల పప్పు శెనగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
కర్నూలు: కర్నూలు జిల్లా ఆదోని మండలం దానాపురంలో విజిలెన్స్ అధికారులు ఈ రోజు దాడులు నిర్విహించారు. గణేశ్ గోదాంలో చేపట్టిన తనిఖీల్లో రూ. 4 కోట్ల విలువైన 15,489 బస్తాల పప్పు శెనగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఢిల్లీ: యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో ఈరోజు సాయంత్రం అత్యవసరంగా సమావేశమయ్యారు. చిదంబరం, రవి, అహ్మద్ పటేల్, ఆంటోనీ, షిండే, ఆజాద్‌లు ఈ సమావేశానికి హాజరయ్యారు.
హైదరాబాద్: ఈ నెల 25 వరకు ఇంటర్ రెండో సంవత్సరం పరిక్ష ఫీజు గడువును పొడిగించారు. రూ. వంద అపరాధ రుసుంతో అక్టోబరు 4 వరకు అవకాశం కల్పించారు.
హైదరాబాద్: బీసీలకు సబ్‌ప్టాన్ ఏర్టాఉచేసి, చేతివృత్తుల అభివఙద్ధికి ప్రభుత్వం కృషిచేయాలని రాజ్యసభ సభ్యుడు దేవేందర్‌గౌడ్ డిమాండ్ చేశారు. బీసీలకు ప్రత్యేక నిధులు కేటాయింపుల్లో ప్రభుత్వం తీవ్ర అన్నాయం చేస్తోందని ఆయన విమర్శించారు. బీసీలకు న్యాయం చేసేందుకే తమ పార్టీ…
కొలంబో: టీ 20 మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్ చేతిలో భారత్ పరాజయం పాలైంది. భారత్ మూడు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేయగా పాకిస్థాన్ 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. బ్యాటింగ్ చేసిన…
హైదరాబాద్: తెలంగాణ ఐకాస నేతలు ఈరోజు మథ్యాహ్నం హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిశారు. తెలంగాణ మార్చ్‌ను వాయిదా వేసుకోవాలని ఐకాసకు హోంమంత్రి విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో తనను కలిసిన ఐకాస ప్రతినిధులతో సబిత తెలంగాణ మార్చ్‌పై చర్చించారు. రాష్ట్ర…
ముంబయి: దక్కన్ ఛార్జర్స్‌కు బాంబే హైకోర్టులో వూరట లభించింది. దక్కన్ ఛార్జర్స్‌పై యథాతథ స్థితి కొనసాగించాలని బీసీసీఐకి బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దక్కన్ ఛార్జర్స్ స్థానానికి టెండర్లు పిలిచే ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు బీసీసీఐ బాంబే హైకోర్టుకు…
హైదరాబాద్: బ్రహ్మానందరెడ్డి బెయిల్ పిటిషన్‌ను సీబీఐ న్యాయస్థానం కొట్టివేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న బ్రహ్మానంద రెడ్డి బెయిల్ పిటిషన్‌ను ఈ రోజు న్యాయస్థానం కొట్టివేసింది.
హైదరాబాద్: ప్రొఫెసర్ కోదండరాం చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. తాను కరీంనగర్ జిల్లా ప్రజలకోసమే పనిచేస్తున్నానని ఎవరో మెప్పు కోసం పనిచేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ప్రొఫెసర్‌గా ఉన్న కోదండరాం…
హైదరాబాద్: మహరాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి బాబ్లి సమస్య పరిష్కారానికి చోరవ చూపాలని సీఎం కిరణ్ కుమార్‌రెడ్డికి ఐదు జీల్లాల తెదేపా ప్రతినిదులు వినతి పత్రం అందజేశారు. తెలంగాణ అంశంపై ఈ నెలలోనే చంద్రబాబు కేంద్రానికి లేఖరాస్తారని అపార్టీనేత ఎర్రబెల్లి…