Saturday, 14 November 2026

హైదరాబాద్

కరీంనగర్‌, నిజామాబాద్‌లో బీజేపీ ధర్నాలు

కరీంనగర్‌: సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచనా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ బీజేపీ ఆందోళన చేపట్టింది. కరీంనగర్‌, నిజామాబాద్‌లలో ఉన్న పోలీసు హెడ్‌ క్వార్టర్‌ల ముట్టడీకి ఆపార్టీ నేతలు, కార్యకర్తలు యత్నించారు. వీరి యత్నాన్ని పోలీసులు…

బొత్సతో తెలంగాణ, కాంగ్రెస్‌ నేతల భేటీ

హైదరాబాద్‌: రాష్ట్ర సదస్సును తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు వేర్వేరుగా నిర్వహించాలని తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులు డిమాండ్‌ వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో ఈ రోజు  తెలంగాణ, కాంగ్రెస్‌ నేతలు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో భేటీ అయ్యారు. పార్టీ…

విద్యుత్‌ సౌధ వద్ద తెరాస ఎమ్మెల్యేల నిరసన

హైదరాబాద్‌: ఏగుగంటల విద్యుత్‌ సరఫరా హామీ అమలు చేయకపోవడాన్ని నిరిసిస్తూ తెరాస ఎమ్మెల్యేల బృందం విద్యుత్‌ సౌధలోని సీఎండీ కార్యాలయం ఎదుట బైఠాయించింది. గతంలో ఇచ్చిన హామి అంశంపై చర్చించేందుకు ఇవాళ తెరాస ఎమ్మెల్యేలు సీఎండీ కార్యాలయానికి వచ్చారు.…

శ్రీకాకుళం రిమ్స్‌ను సందర్శించిన కేంద్ర బృందం

గుజరాతీపేట: శ్రీకాకుళం: రిమ్స్‌లో డయాలిసిస్‌ సేవలు మరింత పెంచేందుకు కృషి చేస్తామని కేంద్ర అధ్యయన బృందం నాయకుడు ఎస్‌కె జైన్‌ తెలిపారు. శ్రీకాకుళం .జిల్లాలో కిడ్నీ వ్యాధులపై పరిశీలన జరిపేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన 5 గురు సభ్యుల…

కాంగ్రెస్‌ అధిష్ఠానానికి తెలంగాణ మంత్రుల లేఖ

హైదరాబాద్‌: తెలంగాణ అంశంపై పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్‌ కోర్‌  కమిటీ సభ్యులకు తెలంగాణ మంత్రులు లేఖ రాశారు. ప్రత్యేక రాష్ట్రం తప్ప  ప్యాకేజీలు, పదవులు అక్కర్లేదని లేఖలో పేర్కొన్నాట్లు మంత్రులు తెలియజేశారు.

మద్యం సిండికేట్‌ కేసులో ఎంతటివారినైనా వదలవద్దు: హైకోర్టు

హైదరాబాద్‌: మద్యం సిండికేట్‌ వ్యవహారంలో ఎంతటివారినైనా వదలవద్దని ఏసీబీకి హైకోర్టు సూచించింది. ఈ కేసులో పూర్తి దర్యాప్తు  నివేదికను 4 వారాల్లో సమర్పించాలని ఏసీబీనికోర్టు ఆదేశించింది.

శాసన సభ రేపటికి వాయిదా

హైదరాబాద్‌: శాసనసభ తోలిరోజు ఎలాంటి చర్చ చేపట్టకుండానే రేపటికి వాయిదా పడింది ఈ ఉదయం సమావేశాలుప్రారంభం కాగానే వాయిదా తీర్మానాలపై చర్చ చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ విపక్ష సభ్యులుసభను అడ్డుకున్నారు దీంతో స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ 45 నిమిషాలపాటు…

తెలంగాణ న్యాయవాదుల బైక్‌ర్యాలీ

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌కు సన్నాహక ర్యాలీగా ఇవాళ తెలంగాణ న్యాయవాదులు బైక్‌ర్యాలీ నిర్వహించారు. నాంపల్లి కోర్టు నుంచి మియాపూర్‌ కోర్టు వరకు నిర్వహించిన ఈ ర్యాలీని తెలంగాణ రాజకీయ జేఏసీ  ఛైర్మన్‌ కోదండరాం ప్రారంభించారు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో…

తెలంగాణ మార్చ్‌లో పాల్గొంటాం: హరీషరావు

హైదరాబాద్‌: సెప్టెంబర్‌ 30న తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే ‘ తెలంగాణ మార్చ్‌’ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ యుద్ధభేరీ మోగిస్తుందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హారీష్‌రావు తెలియజేశారు. టీఆర్‌ఎస్‌  పార్టీ మార్చ్‌లో పాల్గొంటుందని ఆయన వెల్లడించారు. తెలంగాణ అంశంపై అసెంబ్లీలో…

23 న జరగాల్సిన కాంగ్రెస్‌ రాష్ట్ర సదస్సు వాయిదా

హైదరాబాద్‌: ఈ నెల 23న జరగాల్సిన కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రసదస్సు వాయిదా వేసినట్లు పీసీసీ అధినేత బోత్స వెల్లడించారు. రాష్ట్ర సదస్సు నిర్వహించాకే పాంతీయ సదస్సులపై అలోచిస్తామని తెలిపారు. తెలంగాణ నేతల నుంచి వస్తున్న వ్యతిరేకత వల్లే రాష్ట్ర…